Rakul Preet Singh: సగం టైమ్ ఆ పని చేస్తాం.. సగం టైమ్ ఈ పని చేస్తాం.. భర్తతో రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్
Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నానీతో కలిసి దిగిన లేటెస్ట్ ఫొటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది. వీళ్లిద్దరూ కలిసి ఏం చేస్తారో కూడా హీరోయిన్ చెప్పుకొచ్చింది. ఈ స్టార్ కపుల్ ఫొటోలపై ఓ లుక్కేయండి.
1 / 5
Published on Aug 05, 2026 01:09 pm IST
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నానీతో రాయల్ లుక్ లో మెరిసిపోయింది. రకుల్, జాకీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
(instagram-Rakul Singh)
2 / 5
Published on Aug 05, 2026 01:09 pm IST
రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఫొటోలకు క్యాప్షన్ గా తన భర్తతో కలిసి ఏ పని చేస్తుందో వెల్లడించింది.
(instagram-Rakul Singh)
3 / 5
Published on Aug 05, 2026 01:09 pm IST
‘‘మేం ఇద్దరం కలిసి ఏం చేస్తామని జనాలు అడుగుతుంటారు? సగం టైమ్ పని గురించి చర్చిస్తాం. మిగతా సగం టైమ్ ఏమో నవ్వుతాం. ఏం తినాలోనని ఆలోచించుకుంటాం’’ అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది.
(instagram-Rakul Singh)
4 / 5
Published on Aug 05, 2026 01:09 pm IST
రకుల్ ప్రీత్ సింగ్ తన భర్తతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెలబ్రిటీలు కూడా ఈ పిక్స్ కు ఫిదా అవుతున్నారు.
(instagram-Rakul Singh)
5 / 5
Published on Aug 05, 2026 01:09 pm IST
హీరోయిన్లు కాజల్ అగర్వాల్, మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్ ఈ ఫొటోలను లైక్ చేశారు. ఇక కామన్ పీపుల్ అయితే కామెంట్లలో ప్రేమ కురిపించేస్తున్నారు.
(instagram-Rakul Singh)
E-Paper

