తండ్రి నాగార్జున, కొడుకు చైతన్యతో రొమాన్స్-హైదరాబాద్‌లో జిమ్, రెస్టారెంట్-ముంబయికి షిప్ట్-హాట్ పోజుల బ్యూటీ
Published on Nov 13, 2025 11:37 am IST
హాట్ పోజులతో రెచ్చిపోయిన ఈ భామ తెలుగు సినిమాల్లో తండ్రీకొడుకులతో రొమాన్స్ చేసింది. కింగ్ నాగార్జున, నాగ చైతన్య మూవీస్ లో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు ముంబయికి షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇలా హాట్ షోతో రెచ్చిపోయింది.
1 / 5
Published on Nov 13, 2025 11:37 am IST
హాట్ షోతో రెచ్చిపోయిన ఈ బ్యూటీని గుర్తు పట్టారా? తెలుగులో ఒకప్పుడు వరుసగా పెద్ద సినిమాలతో బిజీగా గడిపిన రకుల్ ప్రీత్ సింగ్.
(instagram-Rakul Singh)
2 / 5
Published on Nov 13, 2025 11:37 am IST
ప్రస్తుతం హిందీలో బిజీ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. శుక్రవారం (నవంబర్ 14) తన కొత్త సినిమా దే దే ప్యార్ దే 2 రిలీజ్ కానుంది.
(instagram-Rakul Singh)
3 / 5
Published on Nov 13, 2025 11:37 am IST
దే దే ప్యార్ దే 2 మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇలా హాట్ పోజులిచ్చింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
(instagram-Rakul Singh)
4 / 5
Published on Nov 13, 2025 11:37 am IST
తెలుగులో రకుల్ ప్రీత్ కింగ్ నాగార్జున, కొడుకు నాగ చైతన్యతో సినిమాల్లో రొమాన్స్ చేసింది. చైతన్యతో రారండోయ్ వేడుకు చూద్దాం సినిమాలో, తండ్రి నాగార్జునతో మన్మథుడు 2 మూవీలో నటించింది రకుల్.
(instagram-Rakul Singh)
5 / 5
Published on Nov 13, 2025 11:37 am IST
హైదరాబాద్ లో రకుల్ కు జిమ్ (ఎఫ్45 ట్రైనింగ్)లు , రెస్టారెంట్ (ఆరంభం) ఉన్నాయి. జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న తర్వాత ముంబయికి షిఫ్ట్ అయిపోయింది ఈ భామ.
(instagram-Rakul Singh)
E-Paper

