Rakulpreet: బాలీవుడ్‌లోనే సెటిల్ అయిన ర‌కుల్ ప్రీత్‌-తెలుగు సినిమా చేసి అయిదేళ్లు-వైట్ డ్రెస్‌లో దేవ‌త‌లా-ఫొటోలు వైరల్

Rakulpreet: రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మెరిసింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ వైపే చూడటం లేదు. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. తాజాగా వైట్ డ్రెస్ లో అదరగొట్టిన ఈ భామ ఫొటోలు వైరల్ గా మారాయి.

Published on: May 7, 2026 12:07 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

రకుల్ ప్రీత్ సింగ్ వైట్ డ్రెస్ లో దేవతలా మెరిసిపోయింది. ఈ ఫొటోలను ఇవాళ (మే 7) తన ఇన్ స్టాగ్రామ్ లో రకుల్ పోస్టు చేసింది.
(instagram-Rakul Singh)expand-iconView Photos in a new improved layout
Published on May 7, 2026 12:07 PM

(instagram-Rakul Singh)

2/5

బ్యూటీఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. ఈ భామ తెలుగు సినిమాలు చేయడం లేదు.

3/5

రకుల్ నటించిన చివరి తెలుగు మూవీ ‘కొండ పొలం’ 2021లో థియేటర్లలో రిలీజైంది.  2023లో బూ అనే మూవీ చేసింది కానీ అది ఓటీటీలోనే డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అయింది.

4/5

ప్రస్తుతం హిందీలో వరుసగా సినిమాలు చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. మేరే హస్బెండ్ కి బీవీ, దే దే ప్యార్ దే 2 సినిమాల్లో మెరిసింది.

5/5

రకుల్ ప్రీత్ సింగ్ అప్ కమింగ్ హిందీ మూవీ ‘పతి పత్ని ఔర్ వో దో’. ఇది మే 15న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Related Photos