Rapo23: ఒంటరి తోడేలు జర్నీ షురూ.. రామ్ పోతినేని డైరెక్షన్ లో మూవీ లాంఛ్.. పూజ కార్యక్రమ ఫొటోలు వైరల్.. ఓ లుక్కేయండి

Rapo23 ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డైరెక్టర్ గా మారాడు. తన సినిమానే తానే తెరకెక్కిస్తున్నాడు. రాపో23 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ కు రెడీ అయిన ఈ మూవీ పూజ కార్యక్రమాలు సోమవారం (జూన్ 29) గ్రాండ్ గా జరిగాయి. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Published on: Jun 29, 2026 12:50 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

రామ్ పోతినేని మెగా ఫోన్ చేతపట్టనున్నాడు. హీరోగా రాబోతున్న కొత్త సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం పూజ కార్యక్రమం సోమవారం జరిగింది.
(x/RAPO_Cinematics)expand-iconView Photos in a new improved layout
Published on Jun 29, 2026 12:50 PM

(x/RAPO_Cinematics)

2/5

రాపో23 పూజ కార్యక్రమ ఫొటోలను రాపో సినిమాటిక్స్ ఇవాళ తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసింది.

3/5

రాపో23 మూవీకి రామ్ పోతినేని డైరెక్టర్. కథ కూడా అతనిదే. ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నాడు.

4/5

రాపో 23 మూవీ పూజ కార్యక్రమంలో స్రవంతి రవికిషోర్ ఫస్ట్ క్లాప్ కొట్టారు. మురళీ పోతినేని ఏమో కెమెరా ఆన్ చేశారు.

5/5

రాపో 23 మూవీ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ‘ఒంటరి తోడేలు ప్రయాణం  ప్రారంభం’ అనే క్యాప్షన్ తో ఈ పూజ కార్యక్రమ ఫొటోలను రాపో టీమ్ పంచుకుంది.

Related Photos