రామాయణం సినిమాలో రణ్‌బీర్, యశ్, సాయిపల్లవి.. ఎవరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారో తెలుసా? ఈ నటులూ ఉన్నారు.. ఓ లుక్కేయండి

పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రామాయణం. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తెగ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ పౌరాణిక సినిమాలో రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు తదితర పాత్రలను ఎవరు పోషిస్తున్నారో ఇక్కడ చూసేయండి.

Published on: Jul 4, 2025 10:23 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

నితేశ్ తివారి డైరెక్షన్ లో వస్తున్న రామాయణం మూవీలో రాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ క‌పూర్‌ నటిస్తున్నాడు. యానిమల్ మూవీ సక్సెస్ తో జోష్ మీదున్న రణ్‌బీర్ క‌పూర్‌ రాముడిగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Jul 4, 2025 10:23 AM

(instagram)

2/5

రామాయణం మూవీలో రావణాసురుడి క్యారెక్టర్ ను యశ్ చేస్తున్నాడు. కేజీఎఫ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు యశ్.

3/5

రామాయణం సినిమాలో లక్ష్మణుడిగా రవి దూబే యాక్ట్ చేస్తున్నాడు. వీళ్లే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, లారా దత్తా తదితరులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

4/5

రామాయణంలో సీతాదేవి పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. డిఫరెంట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ.. నేచురల్ యాక్టింగ్ తో సాయి పల్లవి ఆకట్టుకుంటోంది.

5/5

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కూడా రామాయణం మూవీలో భాగమయ్యాడు. కీలకమైన హనుమాన్ క్యారెక్టర్ ను ప్లే చేస్తున్నాడు సన్నీ డియోల్.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Jul 4, 2025 10:23 AM

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కూడా రామాయణం మూవీలో భాగమయ్యాడు. కీలకమైన హనుమాన్ క్యారెక్టర్ ను ప్లే చేస్తున్నాడు సన్నీ డియోల్.

(PTI)

Related Photos