Rashii Khanna: బంగారంలా మెరిసిపోయిన రాశీ ఖన్నా.. చూపు తిప్పుకోనివ్వని అందం.. ఫొటోలు వైరల్
Rashii Khanna: బ్యూటీఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నా మరోసారి గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఈ భామ హాట్ పోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చూపు తిప్పుకోనివ్వలేని అందంతో మెస్మరైజ్ చేస్తున్న రాశీ ఖన్నా ఫొటోలపై ఓ లుక్కేయండి.
Published on: Jul 16, 2026 12:27 PM IST
1/5

Published on Jul 16, 2026 12:27 PM
రాశీ ఖన్నాను చూశారా? గోల్డ్ కలర్ డ్రెస్ లో ఎలా మెరిసిపోయింది. ఈ బ్యూటీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
(instagram-Raashii Khanna)2/5

Published on Jul 16, 2026 12:27 PM
గోల్డ్ లో ఓ ఈవెనింగ్ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను రాశీ ఖన్నా ఇవాళ (జూలై 16) ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
(instagram-Raashii Khanna)3/5

Published on Jul 16, 2026 12:27 PM
బాలీవుడ్ లో ఆకాంక్ష రంజన్, శరణ్ శర్మ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం రాశీ ఖన్నా ఇలా రెడీ అయింది.
(instagram-Raashii Khanna)4/5

Published on Jul 16, 2026 12:27 PM
తెలుగులో చివరగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కనిపించింది రాశీ ఖన్నా.
(instagram-Raashii Khanna)5/5

Published on Jul 16, 2026 12:27 PM
ఇప్పుడు రాశీ ఖన్నా చేతిలో అయిదు సినిమాలున్నాయి. తమిళంలో రెండు, హిందీలో మూడు మూవీస్ చేస్తోంది ఈ బ్యూటీ.
(instagram-Raashii Khanna)
E-Paper

