Rashii Khanna: తెలుగులో కలిసిరాని లక్.. ఓటీటీ సిరీస్‌తో వ‌స్తున్న భామ.. హాట్ పోజుల‌తో రాశీ ఖ‌న్నా.. శ్రీలీల కామెంట్

Rashii Khanna: టాలెంటెడ్ బ్యూటీ రాశీ ఖన్నా తెలుగులో లక్ కలిసి రావడం లేదు. వరుసగా మూవీస్ ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. తాజాగా హాట్ పోజులతో రెచ్చిపోయింది.

Published on: May 1, 2026 12:25 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హిందీలో వరుస సినిమాలతో రాశీ ఖన్నా జోరు మీదుంది. తెలుగులో లక్ కలిసి రాకపోవడంతో ఈ భామ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.
(instagram-Raashii Khanna)expand-iconView Photos in a new improved layout
Published on May 1, 2026 12:25 PM

(instagram-Raashii Khanna)

2/5

ఓటీటీ సిరీస్ లుక్కే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో రాశీ ఖన్నా ఇలా మెరిసిపోయింది. అందాల విందుతో అలరించింది.

3/5

రాశీ ఖన్నా లేెటెస్ట్ గ్లామర్ పిక్స్ వైరల్ గా మారాయి. ‘డ్యామ్’ అంటూ శ్రీలీల, ఫైర్ ఎమోజీలతో ఫరియా అబ్దుల్లా కామెంట్లు పెట్టారు.

4/5

రాశీ ఖన్నాకు తెలుగులో ఇప్పుడు లక్ కలిసి రావడం లేదు. తెలుగులో ఆమె సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి.

5/5

చివరగా 2019లో ‘వెంకీ మామ’తో రాశీ ఖన్నా ఓ మోస్తారు హిట్ అందుకుంది. ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా చేసిన ప్రతి రోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్ యూ, తెలుసు కదా, ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్నంత ఆడలేకపోయాయి.

Related Photos