Rashii Khanna: తెలుగులో నిల్.. హిందీలో మాత్రం ఫుల్.. బాలీవుడ్ లో రాశీ ఖన్నా జోరు.. వైరల్ గా లేటెస్ట్ గ్లామర్ పిక్స్

Rashii Khanna: టాలెంటెడ్ హీరోయిన్ రాశీ ఖన్నా బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. తెలుగులో పెద్దగా సినిమా ఛాన్స్ లు రాకపోవడంతో ఫోకస్ అంతా హిందీ ఇండస్ట్రీపైనే పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో 3 హిందీ సినిమాలున్నాయి. తాజాగా లేటెస్ట్ గ్లామర్ పిక్స్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ బ్యూటీ.

Published on: Aug 18, 2026 12:59 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
(instagram-Raashii Khanna)expand-iconView Photos in a new improved layout
Published on Aug 18, 2026 12:59 PM

(instagram-Raashii Khanna)

2/5

ఇవాళ (ఆగస్టు 18) సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ తో హీట్ పెంచేసింది రాశీ ఖన్నా. ఆమె లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.

3/5

ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో తెలుగు సినిమాలేవీ పెద్దగా లేవు. చివరగా ఆమె పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేసింది.

4/5

ఇప్పుడు ఎక్కువగా హిందీ ఇండస్ట్రీపైనే రాశీ ఖన్నా ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ లో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తోంది.

5/5

అలాగే తమిళంలో రెండు సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది రాశీ ఖన్నా. ఇటీవల సోషల్ మీడియాలో హాట్ పోజులతోనూ ట్రెండ్ అవుతోంది ఈ బ్యూటీ.

Related Photos