రెడ్ డ్రెస్‌లో రష్మి గౌతమ్ రచ్చ.. రెడ్ ఫ్లాగ్ కాదంటూ హీట్ పెంచేలా హాట్ షో.. ఓ లుక్కేయండి
నటి, యాంకర్ రష్మి గౌతమ్ హాట్ షోతో రెచ్చిపోయింది. రెడ్ డ్రెస్ లో అందాలతో రచ్చ చేసింది. రెడ్ ఫ్లాగ్ కాదంటూ హాట్ పోజులను ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Published on: Feb 1, 2026 5:12 PM IST
1/5

Published on Feb 1, 2026 5:12 PM
కైపెక్కించే చూపులతో, మతి పోగొట్టే అందాలతో రెడ్ డ్రెస్ లో అదరగొడుతోంది హాట్ భామ రష్మి గౌతమ్.
(instagram-Rashmi Gautam)2/5

Published on Feb 1, 2026 5:12 PM
‘‘రెడ్ ఫ్లాగ్? కాదు. రెడ్ స్టేట్మెంట్’’ అంటూ ఈ హాట్ పోజులను తన ఇన్ స్టాలో పోస్టు చేసింది రష్మి గౌతమ్.
(instagram-Rashmi Gautam)3/5

Published on Feb 1, 2026 5:12 PM
రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న రష్మి గౌతమ్ పిక్స్ వైరల్ గా మారాయి. లవ్, ఫైర్, హాట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
(instagram-Rashmi Gautam)4/5

Published on Feb 1, 2026 5:12 PM
ప్రస్తుతం రష్మి గౌతమ్ ఈటీవీలో బజర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకర్ చేస్తోంది.
(instagram-Rashmi Gautam)5/5

Published on Feb 1, 2026 5:12 PM
రీసెంట్ గా వీధి కుక్కలను చంపడానికి వ్యతిరేకంగా రేణు దేశాయ్ తో కలిసి రష్మి గౌతమ్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ హాట్ టాపిక్ గా మారింది.
(instagram-Rashmi Gautam)
E-Paper

