Rashmi Gautam: ప్రపంచానికి ప్రేమ నేర్పిన మహనీయుడు.. రష్మీ గౌతమ్ కృష్ణాష్ట‌మి పోస్ట్ చూశారా? ఫొటోలు వైరల్

Rashmi Gautam: ఓ వైపు యాంకర్ గా, మరో వైపు నటిగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది రష్మీ గౌతమ్. ఇవాళ శ్రీ కృష్ణ‌ జన్మాష్టమి సందర్భంగా ఇన్ స్టాలో ఈ భామ పోస్టు చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. కృష్ణ‌ుడి గొప్పతనాన్ని చెప్తూ రష్మీ క్యాప్షన్ పెట్టింది.

Published on: Sept 4, 2026 1:43 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ట్రెడిషనల్ వేర్ లోకి మారిపోయింది. పండగ సందర్భంగా లంగావోణీలో మెరిసిపోయింది.
(instagram-Rashmi Gautam)expand-iconView Photos in a new improved layout
Published on Sept 4, 2026 1:43 PM

(instagram-Rashmi Gautam)

2/5

టీవీ షోలు, సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది రష్మీ గౌతమ్. సోషల్ మీడియాలోనూ ఈ భామ యాక్టివ్ గా ఉంటుంది.

3/5

ఇవాళ (సెప్టెంబర్ 4) శ్రీ కృష్ణ‌ జన్మాష్టమి సందర్భంగా సంప్రదాయ పద్ధతిగా లంగావోణీలో కనిపించింది రష్మీ. తన ఇన్ స్టాలో ఈ పిక్స్ ను పోస్టు చేసింది.

4/5

‘‘ప్రపంచానికి ప్రేమించడం, జీవించడం, వదిలేయడం ఎలాగో నేర్పించిన ఆ మహానుభావుని జన్మదిన వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటూ’’.. అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను రష్మీ షేర్ చేసింది.

5/5

ప్రస్తుతం టెలివిజన్ తెరపై జబర్దస్త్ షో యాంకర్ గా అదరగొడుతోంది రష్మీ.

Related Photos