Rashmika Vijay: ప‌ల్ల‌కిలో పెళ్లికూతురిలా ర‌ష్మిక‌.. క‌త్తితో విజ‌య్‌.. విరోష్ అన్‌సీన్ పెళ్లి ఫొటోలు వైర‌ల్‌

Rashmika Vijay: రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. వెడ్డింగ్ కు వెన్యూ దగ్గరకు పెళ్లికూతురు రష్మిక పల్లకిలో వచ్చింది. ఈ అన్ సీన్ ఫొటోలు వైరల్ గా మారాయి.

Published on: Feb 28, 2026 8:52 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పల్లకిలో పెళ్లికూతురు రష్మిక మందన్నను చూడండి ఎంత క్యూట్ గా ఉందో! విజయ్ దేవరకొండతో పెళ్లి కోసం రష్మిక ఇలా పల్లకిలో మండపానికి వచ్చింది.
(instagram-RVR Eventz & Design)expand-iconView Photos in a new improved layout
Published on Feb 28, 2026 8:52 PM

(instagram-RVR Eventz & Design)

2/5

పెళ్లిలో ఇలా చేతిలో కత్తి పట్టుకుని విజయ్ కూర్చున్న ఫొటో కూడా వైరల్ గా మారింది. ఈ పిక్స్ ను విరోష్ వెడ్డింగ్ డెకరేషన్ చేసిన ఆర్వీఆర్ ఈవెంట్స్ అండ్ డిజైన్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది.

3/5

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్ లో ఘనంగా జరిగింది.

4/5

తమ ప్రేమను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ఈ జోడీ పెళ్లి ఫొటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

5/5

తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిశారు. మార్చి 4న హైదరాబాద్ లో జరిగే తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు రావాలని ఆహ్వానించారు.
(x/iamRashmika)expand-iconView Photos in a new improved layout
Published on Feb 28, 2026 8:52 PM

తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిశారు. మార్చి 4న హైదరాబాద్ లో జరిగే తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు రావాలని ఆహ్వానించారు.

(x/iamRashmika)

Related Photos