విజయవాడ : సరికొత్తగా రాయనపాడు రైల్వే స్టేషన్ - ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి

Published on Dec 19, 2025 10:48 am IST

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఏపీలోని రాయనపాడు రైల్వేస్టేషన్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. రూ.12.13 కోట్ల ఖర్చుతో ఈ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టారు.విజయవాడ రైల్వే జంక్షన్‌ రద్దీని తగ్గించేందుకు వీలుగా ఇక్కడ కొనసాగించారు. రైల్వే శాఖ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలపై ఓ లుక్కేయండి…

1 / 4
<p>అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఏపీలోని రాయనపాడు రైల్వేస్టేషన్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. రూ.12.13 కోట్ల ఖర్చుతో ఈ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టారు.విజయవాడ రైల్వే జంక్షన్‌ రద్దీని తగ్గించేందుకు వీలుగా ఇక్కడ కొనసాగించారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 19, 2025 10:48 am IST

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఏపీలోని రాయనపాడు రైల్వేస్టేషన్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. రూ.12.13 కోట్ల ఖర్చుతో ఈ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టారు.విజయవాడ రైల్వే జంక్షన్‌ రద్దీని తగ్గించేందుకు వీలుగా ఇక్కడ కొనసాగించారు.

2 / 4
<p>తాజాగా ఈ రైల్వే స్టేషన్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను భారతీయ రైల్వేశాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఎలివేషన్ తో పాటు రంగు రంగుల పెయింటిగ్స్, నూతన టాయిలెట్స్ తో పాటు నూచ ఫ్లాట్ ఫామ్స్ ను ఏర్పాటు చేశారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 19, 2025 10:48 am IST

తాజాగా ఈ రైల్వే స్టేషన్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను భారతీయ రైల్వేశాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఎలివేషన్ తో పాటు రంగు రంగుల పెయింటిగ్స్, నూతన టాయిలెట్స్ తో పాటు నూచ ఫ్లాట్ ఫామ్స్ ను ఏర్పాటు చేశారు.

3 / 4
<p>2025 ఆఖరి కల్లా ఈ పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ ప్లాట్ ఫామ్ సర్ఫేసింగ్, షెల్టర్లు, వెయిటింగ్ హాల్, అధునాతన టాయిలెట్లు, లిఫ్టులు వంటి నిర్మాణాలు పూర్తి చేశారు. దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 19, 2025 10:48 am IST

2025 ఆఖరి కల్లా ఈ పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ ప్లాట్ ఫామ్ సర్ఫేసింగ్, షెల్టర్లు, వెయిటింగ్ హాల్, అధునాతన టాయిలెట్లు, లిఫ్టులు వంటి నిర్మాణాలు పూర్తి చేశారు. దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి.

4 / 4
<p>రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా విశాలవంతమైన వెయిటింగ్ హాల్ ను నిర్మించారు. ప్రయాణికుల కోసం లిఫ్ట్స్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ రైల్వే జంక్షన్‌ రద్దీని తగ్గించేందుకు వీలుగా ఈ రాయనపాడు శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌‌ అభివృద్ధి పనులు చేపట్టారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 19, 2025 10:48 am IST

రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా విశాలవంతమైన వెయిటింగ్ హాల్ ను నిర్మించారు. ప్రయాణికుల కోసం లిఫ్ట్స్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ రైల్వే జంక్షన్‌ రద్దీని తగ్గించేందుకు వీలుగా ఈ రాయనపాడు శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌‌ అభివృద్ధి పనులు చేపట్టారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!