BRAOU Admissions : అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో రీ అడ్మిషన్లు - వీరికి మాత్రమే ఛాన్స్...!

అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్శిటీ నుంచి కీలక ప్రకటన విడుదలైంది. పాత విద్యార్థులకు రీ అడ్మిషన్లకు అవకాశం కల్పించింది. వివరాలకు కాల్‌ సెంటర్‌ 18005990101 లేదా హెల్ప్‌ డెస్క్‌ 040-23680222 నెంబర్ ను సంప్రదించవచ్చు.

Published on: Jan 23, 2026 6:19 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హైదరాబాద్ లోని అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్శిటీ నుంచి కీలక ప్రకటన విడుదలైంది. పాత విద్యార్థులకు రీ అడ్మిషన్లకు అవకాశం కల్పించింది. ఈ మేరకు వివరాలను ప్రకటించారు.
expand-iconView Photos in a new improved layout
Published on Jan 23, 2026 6:19 PM

2/5

పలువురు విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోగా… ఆ తర్వాత పరీక్షలకు హాజరు కాలేదు. దీంతో వారి కోర్సు కాలపరిమితి కూడా పూర్తి అయింది. అయితే పాత విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన యూనివర్శిటీ అధికారులు…. రీ అడ్మిషన్లపై ప్రకటన చేశారు.

3/5

కోర్సు పూర్తి చేయలేని పాత విద్యార్థులు… వారు కోర్సు పూర్తి చేసుకోవడానికి ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నామని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ డా.వై.వెంకటేశ్వర్లు ఓ ప్రకటన విడుదల చేశారు.

4/5

ఈ నిర్ణయంలో భాగంగా…. విద్యాసంవత్సరం 1986 నుంచి 2013 వరకు డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ) బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులకు విశ్వవిద్యాలయం స్పెషల్‌ రీఅడ్మిషన్‌ పొందడానికి ప్రత్యేక అవకాశం ఉంటుంది.

5/5

మరిన్ని వివరాలకు కాల్‌ సెంటర్‌ 18005990101 లేదా హెల్ప్‌ డెస్క్‌ 040-23680222 నంబర్లను సంప్రదించవచ్చు. జూబ్లీహిల్స్‌లోని యూనివర్శిటీలోని ప్రధాన కార్యాలయానికి కూడా వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Related Photos