రూ. 7వేల ధరలోపు లభిస్తున్న బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్​ ఇది- సూపర్​ ఫీచర్స్​, పెద్ద బ్యాటరీ..

ఇప్పుడు స్మార్ట్​ఫోన్​ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన పని లేదు! ఇండియాలో బడ్జెట్​ రేంజ్​లోనే ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్స్​ దొరుకుతున్నాయి. వాటిల్లో రెడ్​మీ ఏ5 ఒకటి. ఈ మోడల్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jun 27, 2025 1:40 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ రెడ్​మీ ఏ5 స్మార్ట్​ఫోన్​ ఈ ఏడాది ఏప్రిల్​లో ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇందులో 6.88 ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​తో ఇది వస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 27, 2025 1:40 PM

2/5

రెడ్​మీ ఏ5లో యూనిఎస్​ఓసీ టీ7250 ఆక్టా కోర్​ ప్రాసెసర్​ ఉంటుంది. 3జీబీ ర్యామ్​+ 64 జీబీ స్టోరేజ్​, 4జీబీ ర్యామ్​+128జీబీ స్టోరేజ్​ ఆప్షన్స్​ ఉన్నాయి. 2టీబీ వరకు ఎస్​డీ కార్డుతో స్టోరేజ్​ని ఎక్స్​ప్యాండ్​ చేసుకోవచ్చు.

3/5

వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ కోసం ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్ ఐపీ52తో వస్తోంది. ఈ ప్రైజ్​ పాయింట్​లో ఇది చాలా అరుదునే చెప్పుకోవాలి.

4/5

ఈ రెడ్​మీ ఏ5లో 32ఎంపీతో కూడిన డ్యుయెల్​ రేర్​ కెమెరా, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వంటివి ఉన్నాయి. అమెజాన్​లో రెడ్​మీ ఏ5 3జీబీ ర్యామ్​+64 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ (జైసల్మార్​ గోల్డ్​ కలర్​) ధర రూ. 6,498గా ఉంది.
(Representative image)expand-iconView Photos in a new improved layout

(Representative image)

5/5

రెడ్​మీ ఏ5లో 5,200 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 15వాట్​ ఫాస్ట్​ ఛార్జర్​తో ఇది వస్తుంది. బడ్జెట్​ రేంజ్​లో ఇది వస్తుండటం పెద్ద విషయమే! ఇక ఆండ్రాయిడ్​ 15పై ఈ ఫోన్​ పనిచేస్తుంది.

Related Photos