కంట్రోల్ తప్పండి అంటున్న ముద్దుగుమ్మ.. హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన రెజీనా కాసాండ్రా

హాట్ బ్యూటీ రెజీనా కాసాండ్రా మరోసారి సోషల్ మీడియాను ఊపేస్తోంది. హాట్ ఫొటోలతో అదరగొడుతోంది. క్లీవేజ్ అండ్ థైస్ షోతో కుర్రకారును రెచ్చగొడుతోంది. ఈ బోల్డ్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Published on: Jun 29, 2025 8:27 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

అందాల ఆరబోతకు సై అంటోంది రెజీనా కాసాండ్రా. ఇలా హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తోంది. అందాల విందుతో అదరగొడుతోంది.
(instagram-regenacassandrra)expand-iconView Photos in a new improved layout
Published on Jun 29, 2025 8:27 PM

(instagram-regenacassandrra)

2/5

34 ఏళ్ల చెన్నై బ్యూటీ రెజీనా కాసాండ్రాకు ప్రస్తుతం తెలుగులో ఛాన్స్ లు లేవు. తమిళం, హిందీలో సినిమాలు చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.

3/5

ఇది ఉనికిలో లేని ఫెరోమాన్స్ కోసం, యూ హూమన్ ! లూస్ కంట్రోల్.. అని ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది ఈ భామ. కంట్రోల్ తప్పండి అంటూ రెచ్చగొడుతోంది రెజీనా.

4/5

రెజీనా కాసాండ్రా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. ఈ హాట్ పిక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఏం అందం? అంటూ తెగ పొగిడేస్తున్నారు.

5/5

ప్రస్తుతం తమిళంలో రెండు, హిందీలో ఓ సినిమా చేస్తోంది రెజీనా కాసాండ్రా. తెలుగులో చివరిగా 2024లో వచ్చిన ఉత్సవం సినిమాలో కనిపించింది.

Related Photos