Regena Cassandrra: ఫొటోల్లోనే ప్రశ్నలు, సమాధానాలు.. కౌంటర్లు వేసిన రెజీనా.. పోజులు మాత్రం అదుర్స్ అంటున్న నెటిజన్లు

Regena Cassandrra: బ్యూటీఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్రా మరోసారి గ్లామర్ పోజులతో రెచ్చిపోయింది. ఈ సారి తన ఫొటోల్లోనే ప్రశ్నలు, సమాధానాలతో కౌంటర్లు వేసింది ఈ బ్యూటీ. రెజీనా లేటెస్ట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరూ ఓ లుక్కేయండి.

Published on: Sept 16, 2026 12:58 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

రెజీనా కసాండ్రా మరోసారి తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది. ఆమె ఇవాళ (సెప్టెంబర్ 16) ఇన్ స్టాలో పోస్టు చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.
(instagram-RegenaCassandrra)expand-iconView Photos in a new improved layout
Published on Sept 16, 2026 12:58 PM

(instagram-RegenaCassandrra)

2/5

రెజీనా లేటెస్ట్ ఫొటోలు వైరల్ గా మారాయి. అతను అడిగిన ప్రశ్నలకు రెజీనా తన స్టైల్లో ఆన్సర్లు ఇచ్చింది.

3/5

ప్రశ్నలు, సమాధానాలు ఎలా ఉన్నా పోజులు మాత్రం అదుర్స్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

4/5

2005లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా కసాండ్రా.. తెలుగులో శివ మనసులో శ్రుతి మూవీతో అడుగుపెట్టింది.

5/5

ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో రెజీనా బిజీగా ఉంది. నయనతార అమ్మవారిగా నటిస్తున్న మూకుతి అమ్మన్ 2 మూవీలో రెజీనా కీ రోల్ ప్లే చేస్తోంది.

Related Photos