పైకి వెళుతున్న రిలయన్స్​ స్టాక్​- ఇప్పుడు ఎంట్రీ ఇవ్వొచ్చా? టార్గెట్ ధర ఇదే

Published on Jul 08, 2025 11:28 am IST

దేశీయ స్టాక్​ మార్కెట్​లో హెవీ వెయిట్​ అయిన రిలయన్స్​ దూసుకెళుతోంది! నెల రోజుల్లో ఏకంగా 6.2శాతం పెరిగింది. ఇక ఇప్పుడు 52 వీక్​ హైకి అతి దగ్గరిలో ట్రేడ్​ అవుతూ, ఆల్​-టైమ్​ని కూడా సమీపిస్తుంది. మరి రిలయన్స్​లో ఇప్పుడు ఎంట్రీ ఇవ్వొచ్చా? రిలయన్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఎంత? ఇక్కడ తెలుసుకోండి..

1 / 5

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయానికి రిలయన్స్​ షేరు 0.17శాతం పడి రూ. 1539 వద్ద ట్రేడ్​ అవుతోంది. కాగా రూ. 1541 వద్ద ఇంట్రాడే హైని నమోదు చేసింది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 08, 2025 11:28 am IST

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయానికి రిలయన్స్​ షేరు 0.17శాతం పడి రూ. 1539 వద్ద ట్రేడ్​ అవుతోంది. కాగా రూ. 1541 వద్ద ఇంట్రాడే హైని నమోదు చేసింది.

2 / 5

రిలయన్స్​ 52 వీక్​ హై రూ. 1608.8 వద్ద ఉంది. అంటే 52 వారాల గరిష్టానికి అతి చేరువలో ఉంది. మరి ఇప్పుడు ఈ స్టాక్ కొనుగోలు చేయొచ్చా?
expand-icon View Photos in a new improved layout
Published on Jul 08, 2025 11:28 am IST

రిలయన్స్​ 52 వీక్​ హై రూ. 1608.8 వద్ద ఉంది. అంటే 52 వారాల గరిష్టానికి అతి చేరువలో ఉంది. మరి ఇప్పుడు ఈ స్టాక్ కొనుగోలు చేయొచ్చా?

3 / 5

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ స్టాక్​ నెల రోజుల్లో 6.2శాతం, 6 నెలల్లో 21.6శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 26.03శాతం వృద్ధిచెందింది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 08, 2025 11:28 am IST

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ స్టాక్​ నెల రోజుల్లో 6.2శాతం, 6 నెలల్లో 21.6శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 26.03శాతం వృద్ధిచెందింది.

4 / 5

కాగా ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు రిలయన్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ను ప్రకటించాయి. ఈ స్టాక్​ రూ. 1617 వరకు వెళుతుందని మోర్గాన్​ స్టాన్​లీ టార్గెట్​ ఇచ్చింది. కాగా నువామా మాత్రం రిలయన్స్​ స్టాక్​ టార్గెట్​ని రూ. 1801గా ఇచ్చింది. అంటే, ప్రస్తుత లెవల్స్​ నుంచి అది సుమారు 17శాతం ఎక్కువ. బెర్న్​స్టైన్​ సంస్థ రిలయన్స్​ స్టాక్​కి రూ. 1640 టార్గెట్​ని ఇచ్చింది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 08, 2025 11:28 am IST

కాగా ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు రిలయన్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ను ప్రకటించాయి. ఈ స్టాక్​ రూ. 1617 వరకు వెళుతుందని మోర్గాన్​ స్టాన్​లీ టార్గెట్​ ఇచ్చింది. కాగా నువామా మాత్రం రిలయన్స్​ స్టాక్​ టార్గెట్​ని రూ. 1801గా ఇచ్చింది. అంటే, ప్రస్తుత లెవల్స్​ నుంచి అది సుమారు 17శాతం ఎక్కువ. బెర్న్​స్టైన్​ సంస్థ రిలయన్స్​ స్టాక్​కి రూ. 1640 టార్గెట్​ని ఇచ్చింది.

5 / 5

గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా స్టాక్​లో ట్రేడ్​ చేసే ముందు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం. ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించాలి.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 08, 2025 11:28 am IST

గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా స్టాక్​లో ట్రేడ్​ చేసే ముందు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం. ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించాలి.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!