ఇదిగో 2026 రెనాల్ట్​ డస్టర్​- ఫ్యామిలీ ఎస్​యూవీ ఫీచర్స్​, ఇంజిన్​ ఆప్షన్స్​..

Published on Jan 27, 2026 10:01 am IST

రెనాల్ట్​ డస్టర్​ అంటే భారతీయులకు ఒక ఎమోషన్​. ఇండియాలో ఎస్​యూవీ సెగ్మెంట్​లో వచ్చిన తొలి మోడల్స్​లో ఇదీ ఒకటి. కొన్నేళ్ల క్రితం డిస్కంటిన్యూ అయిన ఈ రెనాల్ట్​ డస్టర్​ని సంస్థ ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చింది. 2026 రెనాల్ట్​ డస్టర్​ సోమవారం లాంచ్​ అయ్యింది. ఈ ఫ్యామిలీ ఎస్​యూవీ విశేషాలను ఇక్కడ చూసేయండి..

1 / 5

కొత్త రెనాల్ట్​ డస్టర్ అనేక ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. ఇందులో ప్రధానంగా 1.8 లీటర్, ఫోర్-సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్ హైలైట్‌గా నిలవనుంది. దీనికి రెండు ఎలక్ట్రిక్ మోటార్లను జత చేశారు. ఇది 160 బీహెచ్​పీ పవర్, 172 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది. దీనితో పాటు 1.3 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది, ఇది 160 బీహెచ్​పీ పవర్, 280 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, డీసీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. సాదాసీదా డ్రైవింగ్ కోరుకునే వారి కోసం 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ (100 బీహెచ్​పీ) వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
expand-icon View Photos in a new improved layout

2 / 5

కారు లోపలి భాగం ఎంతో లగ్జరీగా, టెక్నాలజీతో నిండిపోయింది. డ్యూయల్ స్క్రీన్ డాష్‌బోర్డ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ (వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ ప్లే), 7 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (గూగుల్ ఓఎస్ ఆధారితం). డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్

6-వే పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు దీని సొంతం.

3 / 5

రెనాల్ట్​ డస్టర్​ ముందు భాగంలో సరికొత్త హెడ్‌లైట్లు, ఐబ్రో స్టైల్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. మొదటి తరం డస్టర్‌ను గుర్తు చేసేలా వెండి రంగు ఫినిషింగ్‌తో కూడిన బంపర్, పిక్సెల్ ఆకారంలో ఉండే ఫాగ్ ల్యాంప్స్ దీనికి రగ్గడ్ లుక్ ఇస్తున్నాయి. పక్క భాగంలో బ్లాక్ క్లాడింగ్, సీ-పిల్లర్‌కు జత చేసిన వెనుక డోర్ హ్యాండిల్స్ కొత్తగా ఉన్నాయి. వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ ఇచ్చారు.

4 / 5

లాంచ్​తో పాటు ఈ రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ బుకింగ్స్​ని సైతం సంస్థ ప్రారంభించింది. రూ. 21వేల టోకెన్​ అమౌంట్​తో ఈ ఎస్​యూవీని బుక్​ చేసుకోవచ్చు.

5 / 5

కొత్త డస్టర్ ధరలను రెనాల్ట్​ సంస్థ మార్చి 2026 మధ్యలో ప్రకటించనుంది. టర్బో వేరియంట్ల డెలివరీలు మార్చి నెల నుంచే ప్రారంభమవుతాయి. అయితే, హైబ్రిడ్ మోడల్ కావాలనుకునే వారు మాత్రం 2026 దీపావళి వరకు వేచి చూడాల్సిందే.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!