Richest Actress: నయనతారే టాప్.. సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనిక హీరోయిన్లు వీళ్లే.. టాప్ 10లో ఎవరెవరంటే?

Richest Actress: సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైన టాప్ 10 హీరోయిన్లు ఎవరో తెలుసా? ఈ జాబితాలో నయనతారే నంబర్ 1. మిగిలిన వాళ్లలో సమంత, రష్మిక, కాజల్, తమన్నాలాంటి వాళ్లు ఉన్నారు.

Published on: Apr 9, 2026 9:26 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/11

Richest Actress:  దక్షిణాదిలో చాలా మంది అగ్ర నటీమణులు సినిమాల ద్వారా పేరు మాత్రమే కాదు చాలా డబ్బు కూడా సంపాదించారు. మరి వాళ్లలో అత్యంత ధనవంతులైన టాప్ 10 హీరోయిన్లు ఎవరో చూడండి.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Apr 9, 2026 9:26 PM

(instagram)

2/11

నయనతార - ఈ లేడీ సూపర్ స్టార్ ఈ జాబితాలో 1వ స్థానంలో ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం నయనతార నికర ఆస్తుల విలువ రూ.200 కోట్లు. సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు.

3/11

అనుష్క శెట్టి రెండో స్థానంలో ఉంది. అనుష్క దక్షిణాదిలో పలు హిట్ సినిమాల్లో నటించింది కానీ బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమె నికర సంపద రూ.135 కోట్లు.

4/11

తమన్నా భాటియా - మిల్కీ బ్యూటీ మూడో స్థానంలో ఉ:ది. తమన్నా దక్షిణాదితో పాటు హిందీ చిత్రాల్లో అద్భుతాలు చేస్తోంది. ఆమె నికర ఆస్తుల విలువ రూ.110-120 కోట్లు.

5/11

సమంత రూత్ ప్రభు - నాలుగో స్థానంలో సమంత ఉంది. పలు రిపోర్టుల ప్రకారం సమంత నికర సంపద రూ. 110-120 కోట్లు.

6/11

త్రిష కృష్ణన్ - త్రిష కృష్ణన్ తమిళ-తెలుగు సినిమాల్లో పెద్ద స్టార్. రిపోర్టుల ప్రకారం త్రిష నికర సంపద విలువ రూ.85-100 కోట్లు.

7/11

కాజల్ అగర్వాల్ - తరువాతి స్థానంలో కాజల్ అగర్వాల్ ఉంది. ఆమె నికర ఆస్తుల విలువ రూ.85 కోట్లు.

8/11

రష్మిక మందన్న - ఈ నేషనల్ క్రష్ ఈ మధ్యే విజయ్ దేవరకొండతో పెళ్లితో వార్తల్లో నిలిచింది. పలు రిపోర్టుల ప్రకారం రష్మిక నికర సంపద రూ.66 కోట్లు.

9/11

పూజా హెగ్డే - ఆ తర్వాత పూజా హెగ్డే ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆమె నికర సంపద రూ.50 కోట్లు.

10/11

సాయి పల్లవి - తొమ్మిదో స్థానంలో సాయి పల్లవి ఉంది. ఆమె దగ్గర సుమారు రూ.47 కోట్ల విలువైన సంపద ఉన్నట్లు పలు రిపోర్టులు వెల్లడించాయి

11/11

శృతి హాసన్ - చివరిగా 10వ స్థానంలో శృతి ఉంది ఉంది. ఈమె నికర ఆస్తుల విలువ రూ.45 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

Related Photos