Heroine: టాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా యంగ్ సెన్సేషన్.. హ్యాట్రిక్ హిట్లతో వైరల్.. ఆ బ్యూటీఫుల్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Heroine: టాలీవుడ్ కు కొత్త గోల్డెన్ లెగ్ దొరికిందోచ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. వరుసగా మూడు సినిమాలతో హ్యాాట్రిక్ హిట్లు సాధించిన ఓ యంగ్ హీరోయిన్ తెగ వైరల్ గా మారింది. మరి ఆ సెన్సేషనల్ బ్యూటీ ఎవరో ఇక్కడ చూసేయండి.

Published on: Aug 11, 2026 1:42 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

టాలీవుడ్ లేటెస్ట్ గోల్డెన్ లెగ్ ఎవరూ అని ఆలోచిస్తున్నారా? ఆ బ్యూటీ ఎవరో కాదు రితికా నాయక్. వరుసగా మూడు సినిమాలతో హిట్లు ఖాతాలో వేసుకుంది ఈ హీరోయిన్.
(x/RitikaNayak_)expand-iconView Photos in a new improved layout
Published on Aug 11, 2026 1:42 PM

(x/RitikaNayak_)

2/5

తాజాగా కొరియన్ కనకరాజు మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది రితికా నాయక్. దీంతో ఈ సెన్సేషనల్ బ్యూటీ పేరు మార్మోగుతోంది.

3/5

25 ఏళ్ల ఈ ఢిల్లీ బ్యూటీ ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో డెబ్యూ చేసింది. విష్వక్ సేన్ హీరోగా నటించిన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రదర్శన చేసింది.

4/5

నాని మూవీ ‘హాయ్ నాన్న’లో క్యామియోతో మెరిసింది రితికా నాయక్. అనంతరం తేజ సజ్జా హీరోగా ‘మిరాయ్’ మూవీలో తన యాక్టింగ్ తో మెప్పించింది రితికా.

5/5

లేటెస్ట్ గా వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘కొరియన్ కనకరాజు’తో హ్యాట్రిక్ హిట్ ను ఖాతాలో వేసుకుంది ఈ ముద్దు గుమ్మ. దీంతో టాలీవుడ్ లో లేటెస్ట్ గోల్డెన్ లెగ్ అని రితికాను పిలుస్తున్నారు.

Related Photos