పరువాలతో తగ్గేదేలే.. స్కార్ఫ్ లాంటి బ్లౌజ్‌లో రుహాని శర్మ హై గ్లామర్ షో ఫొటోలు.. వెరీ బ్యాడ్ డ్రెస్ అంటూ!

By Chetupelli Sanjiv Kumar, Hyderabad
Published on Jul 13, 2025 05:32 pm IST

విరాట్ కోహ్లీ మరదలు, టాలీవుడ్ బ్యూటీ రుహాని శర్మ తాజాగా హై గ్లామర్ షో చేసింది. విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న రుహాని శర్మ పరువాల అందాలతో తగ్గేదేలే అంటూ హై ఓల్టేజ్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. బోల్డ్ బ్యూటి రుహాని శర్మ స్కార్ఫ్ లాంటి బ్లౌజ్‌లో దిగిన లేటెస్ట్ న్యూ గ్లామర్ ఫొటోలపై ఇక్కడ లుక్కేయండి.

1 / 7

టాలీవుడ్ హాట్ హీరోయిన్లలో బ్యూటిఫుల్ రుహాని శర్మ ఒకరు. చి.ల.సౌ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రుహాని శర్మ.
(Instagram/Ruhani Sharma) expand-icon View Photos in a new improved layout
Published on Jul 13, 2025 05:32 pm IST

టాలీవుడ్ హాట్ హీరోయిన్లలో బ్యూటిఫుల్ రుహాని శర్మ ఒకరు. చి.ల.సౌ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రుహాని శర్మ.

(Instagram/Ruhani Sharma)

2 / 7

సినిమాలతో పెద్దగా క్లిక్ కానీ హీరోయిన్ రుహాని శర్మ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో మాత్రం ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు బోల్డ్ షోతో నెటిజన్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది రుహాని శర్మ.
(Instagram/Ruhani Sharma) expand-icon View Photos in a new improved layout
Published on Jul 13, 2025 05:32 pm IST

సినిమాలతో పెద్దగా క్లిక్ కానీ హీరోయిన్ రుహాని శర్మ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో మాత్రం ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు బోల్డ్ షోతో నెటిజన్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది రుహాని శర్మ.

(Instagram/Ruhani Sharma)

3 / 7

తాజాగా స్కార్ఫ్‌తో తయారు చేసినటువంటి బ్లౌజ్‌లో హై గ్లామర్ షో చేసింది రుహాని శర్మ. ఫుల్ స్లీవ్‌లెస్‌తో ఉన్న ఈ స్కార్ఫ్ వంటి జాకెట్‌లో పరువాలతో తగ్గేదేలే అన్నట్లుగా హాట్ షో చేసింది రుహాని శర్మ.
(Instagram/Ruhani Sharma) expand-icon View Photos in a new improved layout
Published on Jul 13, 2025 05:32 pm IST

తాజాగా స్కార్ఫ్‌తో తయారు చేసినటువంటి బ్లౌజ్‌లో హై గ్లామర్ షో చేసింది రుహాని శర్మ. ఫుల్ స్లీవ్‌లెస్‌తో ఉన్న ఈ స్కార్ఫ్ వంటి జాకెట్‌లో పరువాలతో తగ్గేదేలే అన్నట్లుగా హాట్ షో చేసింది రుహాని శర్మ.

(Instagram/Ruhani Sharma)

4 / 7

లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో హాట్ ఫొటోలను షేర్ చేసింది రుహాని శర్మ. వాటికి “ప్రపంచం ఎక్కడైతో నెమ్మదిస్తుందో అక్కడ అంతరాత్మ ఊపిరి తీసుకుంటుంది” అని క్యాప్షన్ రాసుకొచ్చింది రుహాని.
(Instagram/Ruhani Sharma) expand-icon View Photos in a new improved layout
Published on Jul 13, 2025 05:32 pm IST

లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో హాట్ ఫొటోలను షేర్ చేసింది రుహాని శర్మ. వాటికి “ప్రపంచం ఎక్కడైతో నెమ్మదిస్తుందో అక్కడ అంతరాత్మ ఊపిరి తీసుకుంటుంది” అని క్యాప్షన్ రాసుకొచ్చింది రుహాని.

(Instagram/Ruhani Sharma)

5 / 7

అద్దంలో ఇలా సెల్ఫీ తీసుకుంటూ దర్శనం ఇచ్చింది రుహాని శర్మ. బ్లాక్ షేడ్స్ పెట్టుకున్న రుహాని శర్మ మెరిసే చర్మంతో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
(Instagram/Ruhani Sharma) expand-icon View Photos in a new improved layout
Published on Jul 13, 2025 05:32 pm IST

అద్దంలో ఇలా సెల్ఫీ తీసుకుంటూ దర్శనం ఇచ్చింది రుహాని శర్మ. బ్లాక్ షేడ్స్ పెట్టుకున్న రుహాని శర్మ మెరిసే చర్మంతో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

(Instagram/Ruhani Sharma)

6 / 7

రుహాని శర్మ ఫొటోలకు నెటిజన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. సెక్సీ ఫ్లవర్ రుహానీ, ఎప్పటిలాగే ప్రెట్టీ, వెరీ బ్యాడ్ డ్రెస్, నిద్రలేని రాత్రులు, ఛార్మింగ్ గార్జియస్ మెర్మేయిడ్ లుక్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
(Instagram/Ruhani Sharma) expand-icon View Photos in a new improved layout
Published on Jul 13, 2025 05:32 pm IST

రుహాని శర్మ ఫొటోలకు నెటిజన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. సెక్సీ ఫ్లవర్ రుహానీ, ఎప్పటిలాగే ప్రెట్టీ, వెరీ బ్యాడ్ డ్రెస్, నిద్రలేని రాత్రులు, ఛార్మింగ్ గార్జియస్ మెర్మేయిడ్ లుక్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

(Instagram/Ruhani Sharma)

7 / 7

ఇలా మరోసారి బోల్డ్ షోతో సోషల్ మీడియాలో హీట్ రాజేసింది బ్యూటిఫుల్ రుహాని శర్మ.
(Instagram/Ruhani Sharma) expand-icon View Photos in a new improved layout
Published on Jul 13, 2025 05:32 pm IST

ఇలా మరోసారి బోల్డ్ షోతో సోషల్ మీడియాలో హీట్ రాజేసింది బ్యూటిఫుల్ రుహాని శర్మ.

(Instagram/Ruhani Sharma)

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!