బికినీలో రుహానీ శర్మ.. థాయ్‌లాండ్ వెకేషన్‌లో రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీ

రుహానీ శర్మ మరోసారి బికినీలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది. థాయ్‌లాండ్ టూర్లో ఉన్న ఆమె.. గురువారం (జులై 17) మరోసారి కొన్ని బోల్డ్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Published on: Jul 17, 2025 9:30 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

జేడబ్ల్యూ మారియట్ లో నా డ్రీమీయెస్ట్ రోజులను గడిపాను. నా హృదయంలో కొంత భాగాన్ని నేను అక్కడే వదిలేసినట్లున్నాను.. అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 17, 2025 9:30 PM

2/7

రుహానీ శర్మ ఓ మిస్టీరియస్ వ్యక్తిని ఇలా ఫొటో తీస్తూ కనిపించింది.

3/7

ఆ అందమైన రిసార్ట్ లో రుహానీ ఇచ్చిన బోల్డ్ పోజులు వైరల్ గా మారాయి.

4/7

కొన్ని రోజుల పాటు థాయ్‌లాండ్ వెకేషన్ ను రుహానీ శర్మ ఎంజాయ్ చేసింది. కొన్ని రోజుల కిందట కూడా అక్కడి ఫొటోలను ఆమె షేర్ చేసింది.

5/7

క్యూటెస్ట్ క్వీన్ అంటూ ఎంతో మంది ఫ్యాన్స్ రెడ్ హార్ట్, ఫైర్ ఎమోజీలను కామెంట్స్ లో పోస్ట్ చేశారు.

6/7

బికినీలో రుహానీ శర్మ ఇస్తున్న అందాల విందు చూశారా? థాయ్‌లాండ్ లోని ఓ రిసార్ట్ లో ఆమె ఇలా కెమెరాకు పోజులిచ్చింది.

7/7

పూల్ సైడ్ లో ఇలా బికినీలో రుహానీ శర్మ కనువిందు చేసింది.

Related Photos