పర్పుల్ షేడ్ కలర్ చీరలో రుహాని శర్మ గ్లామర్ ఫొటోలు.. వయ్యారంగా విరాట్ కోహ్లీ మరదలు.. ఓ లుక్కేయండి!

టాలీవుడ్ హీరోయిన్, విరాట్ కోహ్లీ మరదలు రుహాని శర్మ తాజాగా పర్పుల్ షేడ్ కలర్ చీరలో ఎంతో అందంగా దర్శనం ఇచ్చింది. వయ్యారాలు బోతూ పోజులు ఇచ్చింది. బోల్డ్ లుక్స్‌తో హాట్ షో చేసే రుహాని శర్మ ఈసారి పద్ధతిగా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మరి రుహాని శర్మ గ్లామర్ ఫొటోలపై ఓ లుక్కేద్దాం.

Published on: Jul 12, 2025 1:25 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/9

టాలీవుడ్ హీరోయిన్ రుహాని శర్మ గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది. రీసెంట్‌గా షేడ్ పర్పుల్ కలర్ చీరలో దర్శనం ఇచ్చింది రుహాని శర్మ.
(Instagram/Ruhani Sharma)expand-iconView Photos in a new improved layout
Published on Jul 12, 2025 1:25 PM

(Instagram/Ruhani Sharma)

2/9

ఎప్పుడు బోల్డ్ లుక్స్‌లో హీట్ పెంచేసే తెలుగు హీరోయిన్ రుహాని శర్మ ఈసారి చీరలో పద్దతిగా కనిపించి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

3/9

షేడ్స్ పర్పలు కలర్ చీర కట్టుకున్న రుహాని శర్మ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో అట్రాక్ట్ చేసింది. ముక్కుకు ముక్కెర పెట్టుకుని మరింత అందంగా కనిపించింది.

4/9

చేతిలో ఫ్లవర్ పట్టుకుని సిగ్గుపడుతూ కనిపించింది రుహాని శర్మ. ఈ యాంగిల్‌లో తన మెడ అందం చూపిస్తూ అట్రాక్ట్ చేసింది ఈ బ్యూటి.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 12, 2025 1:25 PM

చేతిలో ఫ్లవర్ పట్టుకుని సిగ్గుపడుతూ కనిపించింది రుహాని శర్మ. ఈ యాంగిల్‌లో తన మెడ అందం చూపిస్తూ అట్రాక్ట్ చేసింది ఈ బ్యూటి.

5/9

పర్పుల్ చీరలో వయ్యారాలు పోయిన రుహాని శర్మ వివిధ పోజులతో అట్రాక్ట్ చేసింది. బ్యాక్ సైడ్ నుంచి అందంగా పోజు ఇచ్చిన రుహాని నడుము చూపిస్తూ కవ్వించింది.
(Instagram/Ruhani Sharma)expand-iconView Photos in a new improved layout
Published on Jul 12, 2025 1:25 PM

పర్పుల్ చీరలో వయ్యారాలు పోయిన రుహాని శర్మ వివిధ పోజులతో అట్రాక్ట్ చేసింది. బ్యాక్ సైడ్ నుంచి అందంగా పోజు ఇచ్చిన రుహాని నడుము చూపిస్తూ కవ్వించింది.

(Instagram/Ruhani Sharma)

6/9

చురకత్తులతో చూస్తూ గ్లామర్‌కు మరింత డెఫినిషన్‌గా మారింది బోల్డ్ బ్యూటీ రుహాని శర్మ. దీంతో రుహాని శర్మ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(Instagram/Ruhani Sharma)expand-iconView Photos in a new improved layout
Published on Jul 12, 2025 1:25 PM

చురకత్తులతో చూస్తూ గ్లామర్‌కు మరింత డెఫినిషన్‌గా మారింది బోల్డ్ బ్యూటీ రుహాని శర్మ. దీంతో రుహాని శర్మ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(Instagram/Ruhani Sharma)

7/9

చేతిలో పుస్తకంతో అందంగా స్మైల్ ఇచ్చిన రుహాని శర్మ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి మరదలు అవుతుంది. విరాట్ భార్య, హీరోయిన్ అనుష్క శర్మకు రుహాని కజిన్ సిస్టర్ అవుతుంది. అలా విరాట్‌కు మరదలు అవుతుంది ఈ హాట్ బ్యూటీ.
(Instagram/Ruhani Sharma)expand-iconView Photos in a new improved layout
Published on Jul 12, 2025 1:25 PM

చేతిలో పుస్తకంతో అందంగా స్మైల్ ఇచ్చిన రుహాని శర్మ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి మరదలు అవుతుంది. విరాట్ భార్య, హీరోయిన్ అనుష్క శర్మకు రుహాని కజిన్ సిస్టర్ అవుతుంది. అలా విరాట్‌కు మరదలు అవుతుంది ఈ హాట్ బ్యూటీ.

(Instagram/Ruhani Sharma)

8/9

తన పెంపుడు కుక్కను బుజ్జగిస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్ పెట్టిన రుహాని శర్మ మొదట తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కడైసీ బెంచ్ కార్తీ అనే కోలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసింది రుహాని శర్మ.
(Instagram/Ruhani Sharma)expand-iconView Photos in a new improved layout
Published on Jul 12, 2025 1:25 PM

తన పెంపుడు కుక్కను బుజ్జగిస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్ పెట్టిన రుహాని శర్మ మొదట తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కడైసీ బెంచ్ కార్తీ అనే కోలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసింది రుహాని శర్మ.

(Instagram/Ruhani Sharma)

9/9

చేతిలో ఫ్లవర్ పట్టుకుని బాపు బొమ్మలా పోజు ఇచ్చిన రుహాని శర్మ తెలుగులో చిలసౌ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్, హాట్, గ్లామర్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తుంటుంది రుహాని శర్మ.

Related Photos