IMDB: 11 సినిమాలు, 8 ఏళ్ల కెరీర్, 45.8 మిలియన్ల ఫాలోవర్స్- అయినా ఆ రేటింగ్‌లో విఫలం- ఈ స్టార్ కిడ్ ఏ హీరో కూతురో తెలుసా?

Star Kid Who Flop In IMDB Rating: ఈ బాలీవుడ్ స్టార్ కిడ్ 8 సంవత్సరాలుగా పరిశ్రమలో ఉంది. ఈ 8 ఏళ్లలో 11 సినిమాలు చేయడమే కాకుండా 45.8 మిలియన్ల ఫాలోవర్స్‌ని సైతం సొంతం చేసుకుంది. అయినా ఆమె నటించిన సినిమాలు ఐఎమ్‌డీబీలో 7 రేటింగ్ దాటలేకపోయాయి. మరి ఈ స్టార్ హీరో కూతురు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Apr 18, 2026 2:48 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

స్టార్ కిడ్ - బాలీవుడ్‌లో ఒక 'స్టార్ కిడ్' ఉంది. ఆమె చిత్రాలు ఏవీ IMDb లో 7 కంటే ఎక్కువ రేటింగ్స్ పొందలేదు. అయితే, ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఎనిమిదేళ్లు అవడమే కాకుండా 11 సినిమాల్లో నటించింది. మరి ఆ హీరోయిన్ ఎవరు, ఎవరి కూతురు, ఆమె సినిమాలు, కెరీర్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 18, 2026 2:48 PM

2/7

నటి పేరు - ఈ స్టార్ కిడ్ పేరు సారా అలీఖాన్. బాలీవుడ్ స్టార్ హీరో, దేవర విలన్ సైఫ్ అలీఖాన్ కూతురు. నటి అమృతా సింగ్-సైఫ్ దంపతుల కుమార్తె సారా అలీ ఖాన్.

3/7

సారా కెరీర్ విశ్లేషణ - సారా అలీ ఖాన్ కెరీర్‌ను విశ్లేషిస్తే ఆమె చిత్రాలు ఏవీ IMDb లో7కంటే ఎక్కువ రేటింగ్స్ పొందలేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏకంగా 45.8 మిలియన్ ఫాలోవర్స్ సారాకు ఉన్నారు. మరి ఆమె సినిమాలు 7 రేటింగ్ సాధించకపోడానికి గల కారణాలు చూద్దాం.

4/7

స్కై ఫోర్స్ (2025) కు 6.8, కేదార్ నాథ్ (2018) కు 6.8, మెట్రో దిస్ డేస్ (2025) కు 6.6, ఆత్రంగి రే (2021) కు 6.5, జారా హట్కే జారా బచ్కే (2023) కు 5.9, మర్డర్ ముబారక్ (2024) కు 5.8, గ్యాస్ లైట్ (2023) కు 5.8, సింబా (2018) కు 5.5, లవ్ ఆజ్ కల్ (2020) కు 4.7, ఎ వతన్ మేరే వతన్ (2024) కు 4.7, కూలీ నెం. 1 (2020) కు 4.2గా రేటింగ్స్ ఉన్నాయి.

5/7

ఇక సారా అలీఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'పతి పత్నీ ఔర్ వో 2' చిత్రం మే 15న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, వామికా గబ్బి నటించారు. అలాగే, సారాకు సంవత్సరం కొన్ని పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. సారా అలీ ఖాన్ నటించిన స్పై-కామెడీ చిత్రం 'ఉడ్తా తీర్' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

6/7

సారా ఎందుకు వెనుకబడి ఉంది? అలియా భట్ లేదా శ్రద్ధా కపూర్ వంటి యంగ్ హీరోయిన్స్ సినిమాలు  మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ, సారా అలీ ఖాన్ తన సినిమాలతో నమ్మకమైన అభిమానులను సంపాదించుకోలేకపోయిందని, సరైన స్క్రిప్ట్స్ ఎంపిక ఉండకపోవచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. సారాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 45.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ, సారా సినిమాలు చూసేందుకు థియేటర్‌కు వెళ్లేవారు చాలా తక్కువ అని తెలుస్తోంది.

7/7

సినిమాల ఎంపిక- సారా అలీఖాన్ తన సినిమాల ఎంపికపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. సారా ఈ పాత్ర కోసం నిజంగా కష్టపడి పనిచేసిందని ప్రేక్షకులు భావించే విధంగా ఆ సినిమాలు ఉండాలి. అలాంటి సినిమాలు సారా అలీ ఖాన్ కెరీర్‌లో పడినకొద్ది ఆమెకు మరింత క్రేజ్ రావడమే కాకుండా ఐఎమ్‌డీబీలో కూడా అధిక రేటింగ్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Photos