Sriya Reddy: పొట్టి డ్రెస్‌లో స‌లార్ విల‌న్‌.. శ్రియా రెడ్డికి 48 ఏళ్లంటే న‌మ్ముతారా? ఫిట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా..ఫొటోలు

Sriya Reddy: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీలో రాధా రామ మన్నార్ గా పవర్ ఫుల్ లేడీ విలన్ గా అదరగొట్టింది శ్రియా రెడ్డి. ఈ భామ ఇప్పుడు పొట్టి డ్రెస్ లో హల్ చల్ చేస్తోంది. ఆమె ఏజ్ 48 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే. ఆమె లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.

Published on: Jun 12, 2026 1:14 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పొట్టి డ్రెస్ లో సలార్ విలన్ శ్రియా రెడ్డి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
(instagram-Sriya Reddy)expand-iconView Photos in a new improved layout
Published on Jun 12, 2026 1:14 PM

(instagram-Sriya Reddy)

2/5

వైట్ హార్ట్ ఎమోజీతో ఈ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఇచ్చిన పోజులను శ్రియా రెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఇవి ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

3/5

సలార్ లో విలన్ జగపతి బాబు కూతురు రాధా రామ మన్నార్ గా అదరగొట్టింది శ్రియా రెడ్డి.

4/5

పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలోనూ తన నటనతో మెస్మరైజ్ చేసింది శ్రియా రెడ్డి. ఆమె ఏజ్ ఇప్పుడు 48 ఏళ్లు. అవును, ఇదే నిజం. కానీ ఆమెను చూస్తే మాత్రం ఎవరూ నమ్మరు.

5/5

శ్రియా రెడ్డి ఫిట్ నెస్ ఫ్రీక్. ఆమె మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తోంది. జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేస్తుంది.

Related Photos