సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి ఫొటోలు.. సింపుల్‌గా ఒక్కటైన హీరోయిన్, డైరెక్టర్ జంట..

సమంత, రాజ్ నిడిమోరు పెళ్లితో ఒక్కటయ్యారు. చాన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరికీ ఇది రెండో పెళ్లే కావడం విశేషం. ఈ ఫొటోలను సామ్ సోమవారం (డిసెంబర్ 1) మధ్యాహ్నం ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫొటోలు ఇక్కడ చూసేయండి.

Published on: Dec 1, 2025 2:37 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

సమంత, రాజ్ నిడిమోరు తమ డేటింగ్ పుకార్లను పెళ్లితోనే కన్ఫమ్ చేశారు. సోమవారం (డిసెంబర్ 1) ఉదయం ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో వీళ్ల పెళ్లి జరిగింది.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 1, 2025 2:37 PM

2/6

గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సమంత మెడలో మంగళసూత్రం కట్టి, రింగు తొడిగాడు రాజ్ నిడిమోరు.

3/6

సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి తర్వాత నవ్వుతూ బయటకు వస్తున్న ఫొటో కూడా ఇందులో చూడొచ్చు.

4/6

సమంత, రాజ్ పెళ్లి సింపుల్‌గా కేవలం 30 మంది అతిథుల సమక్షంలో జరగడం విశేషం.

5/6

రాజ్ నిడిమోరు డైెరెక్ట్ చేసిన ది ఫ్యామిలీ సీజన్ 2లో నటించిన సమంత.. ఆ తర్వాత కొన్నాళ్లకే నాగ చైతన్యతో విడిపోయిన విషయం తెలిసిందే. చైతన్య ఇప్పటికే శోభితను పెళ్లి చేసుకోగా.. సమంత ఇప్పుడు రాజ్ తో ఏడడుగులు నడిచింది.

6/6

పెళ్లి తర్వాత రాజ్ చేతిని గట్టిగా పట్టుకున్న ఫొటోను సమంత షేర్ చేసింది. ఈ పెళ్లి ఫొటోలు వెంటనే వైరల్ అయ్యాయి. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు.

Related Photos