Samantha Birthday: బర్త్‌డే గర్ల్ సమంత లవ్ స్టోరీ.. భర్త రాజ్ నిడిమోరుతో ప్రేమ, పెళ్లి ఈ పది ఫొటోల్లో చూసేయండి

By Hari Prasad S, Hyderabad
Published on Apr 28, 2026 08:28 pm IST

Samantha Birthday: సమంత రూత్ ప్రభు మంగళవారం (ఏప్రిల్ 28) తన 39వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ రెండో పెళ్లి, రాజ్ నిడిమోరుతో లవ్ స్టోరీని కళ్లకు కట్టే పది ఫొటోలు ఇక్కడ చూడండి.

1 / 10

సమంత, రాజ్ నిడిమోరు తమ లవ్ స్టోరీని ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సమయంలో మొదలుపెట్టారు. గతేడాది డిసెంబర్ లో పెళ్లితో ఒక్కటయ్యారు.
(Instagram) expand-icon View Photos in a new improved layout
Published on Apr 28, 2026 08:28 pm IST

సమంత, రాజ్ నిడిమోరు తమ లవ్ స్టోరీని ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సమయంలో మొదలుపెట్టారు. గతేడాది డిసెంబర్ లో పెళ్లితో ఒక్కటయ్యారు.

(Instagram)

2 / 10

సమంత, రాజ్ గతేడాది ఇషా ఫౌండేషన్ లో భూత శుద్ధి పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.
(Instagram) expand-icon View Photos in a new improved layout
Published on Apr 28, 2026 08:28 pm IST

సమంత, రాజ్ గతేడాది ఇషా ఫౌండేషన్ లో భూత శుద్ధి పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.

(Instagram)

3 / 10

సమంత.. రాజ్ నిడిమోరుతో తనకున్న బంధం గురించి అంతకుముందే కొన్ని ఫొటోల ద్వారా పరోక్షంగా చెబుతూ వచ్చింది.
expand-icon View Photos in a new improved layout
Published on Apr 28, 2026 08:28 pm IST

సమంత.. రాజ్ నిడిమోరుతో తనకున్న బంధం గురించి అంతకుముందే కొన్ని ఫొటోల ద్వారా పరోక్షంగా చెబుతూ వచ్చింది.

4 / 10

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను, రాజ్ ఓ ఇరిటేటింగ్ కపుల్ అని, అన్నీ కలిసే చేస్తామని చెప్పింది.
expand-icon View Photos in a new improved layout
Published on Apr 28, 2026 08:28 pm IST

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను, రాజ్ ఓ ఇరిటేటింగ్ కపుల్ అని, అన్నీ కలిసే చేస్తామని చెప్పింది.

5 / 10

సమంత నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా శుభం ప్రమోషన్లలోనూ రాజ్ నిడిమోరు యాక్టివ్ గా పాల్గొన్నాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Apr 28, 2026 08:28 pm IST

సమంత నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా శుభం ప్రమోషన్లలోనూ రాజ్ నిడిమోరు యాక్టివ్ గా పాల్గొన్నాడు.

6 / 10

తమ మధ్య బంధాన్ని అధికారికంగా ప్రకటించే ముందే ఎన్నో సందర్భాల్లో కలిసి కనిపించారు. ముఖ్యంగా పికెల్ బాల్ మ్యాచ్ లను కలిసి చూసేవారు.
expand-icon View Photos in a new improved layout
Published on Apr 28, 2026 08:28 pm IST

తమ మధ్య బంధాన్ని అధికారికంగా ప్రకటించే ముందే ఎన్నో సందర్భాల్లో కలిసి కనిపించారు. ముఖ్యంగా పికెల్ బాల్ మ్యాచ్ లను కలిసి చూసేవారు.

7 / 10

సమంతకు సరైన భర్త రాజే అని ఆమె ఫ్రెండ్ క్రేషా బజాజ్ కూడా గతంలో వాళ్ల పెళ్లి తర్వాత చెప్పడం విశేషం.
expand-icon View Photos in a new improved layout
Published on Apr 28, 2026 08:28 pm IST

సమంతకు సరైన భర్త రాజే అని ఆమె ఫ్రెండ్ క్రేషా బజాజ్ కూడా గతంలో వాళ్ల పెళ్లి తర్వాత చెప్పడం విశేషం.

8 / 10

రాజ్ తన జీవితంలోకి వచ్చిన తర్వాత తాను మరింత ఉత్తమమైన నటిగా మారినట్లు కూడా సమంత చెప్పింది.
expand-icon View Photos in a new improved layout
Published on Apr 28, 2026 08:28 pm IST

రాజ్ తన జీవితంలోకి వచ్చిన తర్వాత తాను మరింత ఉత్తమమైన నటిగా మారినట్లు కూడా సమంత చెప్పింది.

9 / 10

సమంత ఇప్పుడు తన రెండో పెళ్లి తర్వాత తొలి పుట్టిన రోజు జరుపుకుంటోంది. గతంలో ఆమె నాగ చైతన్యను పెళ్లి చేసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.
expand-icon View Photos in a new improved layout
Published on Apr 28, 2026 08:28 pm IST

సమంత ఇప్పుడు తన రెండో పెళ్లి తర్వాత తొలి పుట్టిన రోజు జరుపుకుంటోంది. గతంలో ఆమె నాగ చైతన్యను పెళ్లి చేసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.

10 / 10

సమంత, రాజ్ నిడిమోరు ప్రస్తుతం ఆమె నెక్ట్స్ మూవీ మా ఇంటి బంగారం సినిమా కోసం కలిసి పని చేస్తున్నారు.
expand-icon View Photos in a new improved layout
Published on Apr 28, 2026 08:28 pm IST

సమంత, రాజ్ నిడిమోరు ప్రస్తుతం ఆమె నెక్ట్స్ మూవీ మా ఇంటి బంగారం సినిమా కోసం కలిసి పని చేస్తున్నారు.

• author-default-90x90
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!