సమంత హాట్ ఫొటోలు.. లాస్ట్ నైట్ గురించి పోస్టు.. లైక్ కొట్టకుండా ఉండలేకపోయిన శ్రీలీల.. ఓ లుక్కేయండి

స్టార్ నటి సమంత రూత్ ప్రభు మరోసారి హాట్ ఫొటోలతో అదరగొట్టింది. ఇన్ స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరూ ఓ లుక్కేయండి.

Published on: Jun 27, 2025 11:57 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ప్రొడ్యూసర్ గా మారిన సమంత రీసెంట్ గా శుభం అనే సినిమాను నిర్మించింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సామ్.. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్ షిప్ లో ఉందనే వార్తలొస్తున్నాయి.
(instagram-samantharuthprabhuoffl)expand-iconView Photos in a new improved layout
Published on Jun 27, 2025 11:57 AM

(instagram-samantharuthprabhuoffl)

2/5

హాట్ ఫోజుల్లో సమంత ఇలా క్యూట్ లుక్స్ తో కనిపించింది. క్లీవేజ్ షోతో అదరగొట్టింది. ఫ్యాన్స్ ను కైపెక్కించింది.

3/5

లాస్ట్ నైట్ కోసమని ఇలా రెడీ అయింది సమంత.  జీక్యూ ఇండియా పవర్ లిస్ట్ 2025 కోసం లాస్ట్ నైట్ ఇలా  అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

4/5

సమంత హాట్ ఫొటోలకు టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల లైక్ కొట్టకుండా ఉండలేకపోయింది. ఇక నెటిజన్లు లవ్, ఫైర్, హార్ట్ ఎమోజీలు పెడుతున్నారు.

5/5

సమంత వారియర్ అని, ఎప్పటిలాగే అందంతో అదరగొట్టిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. దేవత, అదిరే అందం అంటూ పోస్టు చేస్తున్నారు.

Related Photos