పర్పుల్ గౌనులో సమంత హాట్ షో.. అబుదాబి జువెలరీ ఎగ్జిబిషన్‌లో మెరిసిన బ్యూటీ

సమంత రూత్ ప్రభు పర్పుల్ కలర్ గౌనులో హాట్ షోతో అదరగొట్టింది. అబుదాబిలో ఓ జువెలరీ ఎగ్జిబిషన్ లో ఆమె ఇలా కనిపించింది. ఈ ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Published on: Nov 4, 2025 7:42 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

సమంత పర్పుల్ డ్రెస్ లో చేసిన ఈ బోల్డ్ షో అభిమానులను బాగా ఆకర్షిస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 4, 2025 7:42 PM

2/7

అబుదాబిలో పియాగెట్ జువెలరీ ఎగ్జిబిషన్ లో తాను బాగా ఎంజాయ్ చేసినట్లు చెబుతూ ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది.

3/7

పర్పుల్ గౌనుకు తోడు అందుకు తగిన జువెలరీతో సమంత మెరిసిపోయింది.

4/7

ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ హార్ట్, ఫైర్ ఎమోజీలను కామెంట్స్ లో పోస్ట్ చేశారు.

5/7

సమంత ఈ మధ్యే చాలా రోజుల తర్వాత మా ఇంటి బంగారం మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది.

6/7

సమంత ఈ మధ్య ఎక్కడికెళ్లినా ఆమె వెంట డైరెక్టర్ రాజ్ నిడిమోరు కూడా కనిపిస్తున్న విషయం తెలిసిందే.

7/7

సమంత రూత్ ప్రభు స్టన్నింగ్ లుక్స్

Related Photos