సమంత అమెరికా చిత్రాలు.. స్టైలిష్ లుక్.. ఒక్క ఫొటో మాత్రం స్పెషల్.. ఓ లుక్కేయండి

స్టార్ నటి సమంత రూత్ ప్రభు అమెరికా టూర్ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. అయితే ఇందులో ఓ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. సమంత రిలేషన్ షిప్, డేటింగ్ నిజమేననే కామెంట్లకు కారణమైంది.

Published on: Jul 9, 2025 8:38 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

సమంత పోస్టు చేసిన వాటిలో ఈ ఫొటో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ నిడిమోరుతో ఆమె ఇలా క్లోజ్ గా ఉండటమే కారణం. సమంత, రాజ్ డేటింగ్ లో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఫొటోతో ఆ విషయాన్ని కన్ఫామ్ చేశారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
(samantharuthprabhuoffl instagram)expand-iconView Photos in a new improved layout
Published on Jul 9, 2025 8:38 AM

(samantharuthprabhuoffl instagram)

2/5

అమెరికా టూర్ లో ఉన్న సమంత రూత్ ప్రభు ఇలా స్టైలిష్ లుక్ లో అదరగొట్టింది. ట్రెండీ వేర్ లో ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.

3/5

తానా వేడుకల్లో మాట్లాడుతూ సమంత ఫుల్ ఎమోషనల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంది. తన సినిమా జర్నీ గురించి, విమర్శలు గురించి మాట్లాడింది సామ్.

4/5

ఇలా చిరు దరహాసంతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది సామ్. తానా వేడుకల కోసం అమెరికాకు వెళ్లింది ఈ ముద్దు గుమ్మ.

5/5

తానా ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన సామ్ అక్కడి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఫ్రెండ్స్ తోనూ సరదాగా టైమ్ స్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో వైరల్ గా మారింది.

Related Photos