అబుదాబిలో ఎంజాయ్ చేస్తున్న సమంత.. వెకేషన్ ఫొటోలు వైరల్.. ఎంత క్యూట్ గా ఉందో!

యూఏఈ వెకేషన్లో సమంత రూత్ ప్రభు ఎంజాయ్ చేస్తోంది. అబుదాబిలో సరదాగా టైమ్ స్పెండ్ చేసిన ఫొటోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ పిక్చర్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Published on: Jun 5, 2025 1:02 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

యూఏఈ టూర్ ను సమంత బాగా ఎంజాయ్ చేస్తోంది. దుబాయ్ లో జువెలరీ బ్రాండ్ ఈవెంట్ లో పాల్గొన్న సమంత.. తాజాగా ఇలా అబుదాబి ఎడారిని చూస్తూ కనిపించింది.
(instagram-samantharuthprabhuoffl)expand-iconView Photos in a new improved layout
Published on Jun 5, 2025 1:02 PM

(instagram-samantharuthprabhuoffl)

2/5

సమంత రూత్ ప్రభు నవ్వులు చిందిస్తున్న ఈ ఫొటో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఇటీవల సమంత ప్రొడ్యూసర్ గా మారిన సంగతి తెలిసిందే.

3/5

అబుదాబి వెకేషన్లో సమంత ఫోజులు వైరల్ గా మారాయి. శుభం సినిమాతో సమంత ప్రొడ్యూసర్ గా మారింది. ఈ కామెడీ హారర్ మూవీ థియేటర్లలో మంచి టాక్ తోనే నడిచింది.

4/5

బెడ్ పై పడుకొని, తలపై టోపీ పెట్టుకుని సమంత ఫోజు అదరగొట్టింది. 2023లో శాకుంతలం, ఖుషీ సినిమాల్లో యాక్ట్ చేసింది సామ్. శుభంలోనూ కనిపించింది. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమా, రక్త్ బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

5/5

అబుదాబిలో స్టార్ నటి సమంత రూత్ ప్రభు ఎంజాయ్ చేస్తోంది. వెకేషన్లో టైమ్ స్పెండ్ చేస్తూ, సరదాగా గడుపుతోంది. అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

Related Photos