వెరైటీ చీరలో సమంత స్టన్నింగ్ లుక్.. అమెరికా వీధుల్లో ఫ్యాషన్ షో
సమంత అమెరికా వీధుల్లో తన ఫ్యాషన్ షోతో అదరగొడుతోంది. వెరైటీ చీరలో ఆమె స్టన్నింగ్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాస్ట్ ఈవెనింగ్ అనే క్యాప్షన్ తో సమంత ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది.
1 / 5
Published on Jul 07, 2025 09:10 am IST
డెట్రాయిట్ లో జరిగిన తానా ఈవెంట్లో పాల్గొన్న సమంత తర్వాత ఇలా అక్కడి వీధుల్లో పోజులిచ్చింది
2 / 5
Published on Jul 07, 2025 09:10 am IST
బాస్ లేడీ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీలతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
3 / 5
Published on Jul 07, 2025 09:10 am IST
ప్రస్తుతం సమంత అమెరికా టూర్లో ఉంది. అక్కడి మిషిగన్ రాష్ట్రం డెట్రాయిట్ లోని వీధుల్లో సామ్ ఇలా ఫొటోలకు పోజులిచ్చింది.
4 / 5
Published on Jul 07, 2025 09:10 am IST
సమంత ఈ ఫొటోలను షేర్ చేసిన గంటలోనే లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. రెడ్ కలర్ శారీలో వెరైటీ బ్లౌజుతో ఆమె లుక్ వెంటనే వైరల్ గా మారింది.
5 / 5
Published on Jul 07, 2025 09:10 am IST
అమెరికాలోని మిషగన్ లో సమంత ఇలా వెరైటీ చీరలో స్టన్నింగ్స్ లుక్స్ తో కనువిందు చేసింది.
E-Paper

