రూ. 10వేల ధరలోపు లభిస్తున్న శాంసంగ్​ బెస్ట్​ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ ఇది- కెమెరా, బ్యాటరీ సూపర్​!

బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​06 బెస్ట్​ ఛాయిస్​ అవుతుంది. ఈ స్మార్ట్​ఫోన్ కెమెరా, ప్రాసెసర్​, ధర సహా పూర్తి​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 5, 2025 6:40 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​06 రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ కెమెరా సెటప్​ ఉంటుంది. ఇక సెల్పీలు, వీడియో కాల్స్​ కోసం ఈ మోడల్​లో 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇచ్చారు.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 5, 2025 6:40 AM

2/5

ఈ స్మార్ట్​ఫోన్ ఆండ్రాయిడ్​ 15 ఆధారిత ప్రీ- ఇన్​స్టాల్డ్​ వన్​ యూఐ 7.0 సాఫ్ట్​వేర్​తో వస్తుంది. బడ్జెట్​ ఫ్రెండ్లీ ఆప్షన్స్​లో లేటెస్ట్​ ఆండ్రాయిడ్​ ఆప్షన్​ ఉండటం చాలా అరుదు. 4ఏళ్ల ఓఎస్​ అప్డేట్స్​, సెక్యూరిటీ అప్​గ్రేడ్స్​కి శాంసంగ్​ హామీ ఇచ్చింది.

3/5

ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్​ అయిన ఈ శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​06 స్మార్ట్​ఫోన్​లో 6.7 ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 6300 ఎస్​ఓసీ ప్రాసెసర్​ కూడా ఉంటుంది. 4జీబీ, 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ఆప్షన్​ ఉంది.

4/5

ఈ స్మార్ట్​ఫోన్​లో 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. దీనికి 25వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తుంది. అంతేకాదు, ఈ మొబైల్​ 12 5జీ బ్యాండ్స్​ని సపోర్ట్​ చేస్తుంది. శాంసంగ్​ నాక్స్​ వాల్ట్​, వాయిస్​ ఫోకస్​, క్విక్​ షేర్​, సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​ వంటి సేఫ్టీ, కన్వీనియెన్స్​ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

5/5

ఫ్లిప్​కార్ట్​లో శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​06 ప్రారంభ ధర రూ. 9,499గా ఉంది.

Related Photos