రూ. 14,999కే లభిస్తున్న బెస్ట్​ శాంసంగ్​ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ ఇది- 6000ఎంఏహెచ్​ బ్యాటరీ కూడా!

సూపర్​ ఫీచర్స్​, హై పర్ఫార్మెన్స్​, పెద్ద బ్యాటరీతో కూడిన స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? ఇవన్నీ తక్కువ ధరకే లభిస్తే బెటర్​ అని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! శాంసంగ్​ గెలాక్సీ ఎం35 గురించి పూర్తి వివరాలను మీరు తెలుసుకోవాల్సిందే..

Published on: Jul 1, 2025 11:12 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

శాంసంగ్​ గెలాక్సీ ఎం35 ఆండ్రాయిడ్​ 14 ఆధారిత వన్​యూఐ 6.1 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది. ఇందులో 6000ఎంఏహెచ్​ లాంగ్​ లాస్టింగ్​ బ్యాటరీ ఉంది. 25వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ కూడా లభిస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 1, 2025 11:12 AM

2/5

ఈ స్మార్ట్​ఫోన్​లో ఎక్సినోస్​ 1380 ప్రాసెసర్​ ఉంటుంది. 6జీబీ, 8జీబీ ర్యామ్​ ఆప్షన్స్​ ఉన్నాయి. 128జీబీ, 256జీబీ స్టోరేజ్​, 1 టీబీ ఎక్స్​ప్యాండెబుల్​ స్టోరేజ్​తో ఈ స్మార్ట్​ఫోన్స్​ వస్తున్నాయి.

3/5

ఈ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రావైడ్​, 2ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ కెమెరా సెటప్​ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.

4/5

ఫ్లిప్​కార్ట్​లో శాంసంగ్​ గెలాక్సీ ఎం35 6జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 14,999గా ఉంది. అంతేకాదు, పలు బ్యాంక్​ ఆఫర్స్​తో ధర మరింత తగ్గొచ్చు!

5/5

ఈ శాంసంగ్​ గెలాక్సీ ఎం35 అనేది ఒక 5జీ స్మార్ట్​ఫోన్​. ఇందులో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.6 ఫుల్​హెచ్​డీ+ సూపర్​ అమోఎల్​ఈడీ ఇన్ఫినిటీ- డిస్​ప్లే ఉంటుంది.

Related Photos