Samsung Galaxy S26 : గెలాక్సీ ఎస్​26 సిరీస్‌లో సంచలన ఫీచర్! ఐఫోన్​తో ‘షేరింగ్​’ మరింత సులభం..

ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల మధ్య ఫైల్స్ షేర్ చేసుకోవడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే! థర్డ్ పార్టీ యాప్‌లు లేదా క్లిష్టమైన పద్ధతులపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే, ఈ అడ్డంకులను తొలగిస్తూ శాంసంగ్ తన సరికొత్త గెలాక్సీ ఎస్​26 సిరీస్‌లో ఒక విప్లవాత్మక మార్పును తీసుకువచ్చింది. అదేంటంటే.. మ

Published on: Mar 24, 2026 11:20 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

శాంసంగ్ తన సొంత ఫైల్ షేరింగ్ సర్వీస్ అయిన 'క్విక్ షేర్'కు కొత్త ఫీచర్‌ను జోడించింది. దీని ద్వారా ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మ్యాక్ బుక్‌లకు అత్యంత వేగంగా, సులభంగా డేటాను బదిలీ చేయవచ్చు.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 24, 2026 11:20 AM

2/5

ఈ ఫీచర్ రోల్-అవుట్ మార్చి 23న కొరియాలో ప్రారంభమైంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు కూడా ఇది లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ సౌకర్యం కేవలం గెలాక్సీ S26 సిరీస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ఇతర గెలాక్సీ మోడళ్లకు కూడా దీన్ని అందించే అవకాశం ఉంది.

3/5

చాలా కాలంగా యాపిల్ 'ఎయిర్ డ్రాప్' తన ఎకోసిస్టమ్‌లో ఒక ప్రధాన ఆకర్షణగా ఉండేది. ఆండ్రాయిడ్ వినియోగదారులు ‘నియర్‌బై షేర్’ వాడుతున్నప్పటికీ, ఐఫోన్‌లతో ఫైల్స్ పంచుకోవడం ఎప్పుడూ ఇబ్బందిగానే ఉండేది.

4/5

గూగుల్, శాంసంగ్ భాగస్వామ్యంతో 'క్విక్ షేర్' రూపుదిద్దుకున్నా, క్రాస్-ప్లాట్‌ఫామ్ షేరింగ్‌లో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ శాంసంగ్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఆండ్రాయిడ్ - ఐఓఎస్ మధ్య ఉన్న గోడలను బద్దలు కొట్టనుంది. గూగుల్ గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ, యాపిల్ తన ప్లాట్‌ఫామ్‌ను ఇతరులకు అనుమతించకపోవడంతో అది సాధ్యపడలేదు. ఇప్పుడు శామ్సంగ్ దీన్ని విజయవంతంగా అమలు చేస్తే, స్మార్ట్‌ఫోన్ కమ్యూనికేషన్ రంగంలో ఇదొక మైలురాయి కానుంది.

5/5

గెలాక్సీ ఎస్​26 సిరీస్‌ను కేవలం కెమెరా లేదా ప్రాసెసర్ అప్‌గ్రేడ్ కోసమే కాకుండా, ఈ 'క్రాస్-డివైజ్ షేరింగ్' ఫీచర్ కోసం కూడా కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంట్లో ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండు రకాల ఫోన్లు వాడే కుటుంబాలకు ఈ అప్‌గ్రేడ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Related Photos