30 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. వీరికి కష్టాలు తొలగిపోయి అదృష్టం వెల్లివిరుస్తుంది, ఆర్థిక లాభాలు!

జ్యోతిషశాస్త్రంలో శనిదేవుడు గ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. శని ఒక రాశిలో దాదాపు 2 1/2 సంవత్సరాలు ఉంటుంది. మెుత్తం రాశులు తిరగడానికి 30 సంవత్సరాలు పడుతుంది.

Published on: Aug 2, 2025 3:15 PM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/4
<p>శనిదేవుడు ప్రస్తుతం మీన రాశిలో ప్రయాణిస్తున్నాడు. అది కూడా తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. నవంబర్ వరకు ఉంటాడు. ఆ తర్వాత వక్ర నివర్తి పొంది మీన రాశిలో ప్రయాణిస్తాడు. ఈ విధంగా శనిదేవుడు తిరోగమనం నుంచి సాధారమ స్థితి పొందినప్పుడు విపరీత రాజయోగం ఏర్పడుతుంది. కొన్ని రాశుల వారు చాలా అదృష్టవంతులు కానున్నారు.</p> expand-iconView Photos in a new improved layout
Published on Aug 2, 2025 3:15 PM

శనిదేవుడు ప్రస్తుతం మీన రాశిలో ప్రయాణిస్తున్నాడు. అది కూడా తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. నవంబర్ వరకు ఉంటాడు. ఆ తర్వాత వక్ర నివర్తి పొంది మీన రాశిలో ప్రయాణిస్తాడు. ఈ విధంగా శనిదేవుడు తిరోగమనం నుంచి సాధారమ స్థితి పొందినప్పుడు విపరీత రాజయోగం ఏర్పడుతుంది. కొన్ని రాశుల వారు చాలా అదృష్టవంతులు కానున్నారు.

2/4
<p>సింహ రాశి వారికి విపరీత రాజయోగం కారణంగా వారి జీవితంలోని అనేక రంగాలలో ప్రయోజనాలు లభిస్తాయి. మీరు దీర్ఘకాలిక పోరాటాల నుండి విముక్తి పొందుతారు. కష్టాల నుండి బయటపడి జీవితంలో పురోగతిని చూస్తారు. విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా శని దృష్టి కర్మ భావం మీద పడటం వలన, పనిలో అసాధారణ ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి.</p> (pixabay)expand-iconView Photos in a new improved layout
Published on Aug 2, 2025 3:15 PM

సింహ రాశి వారికి విపరీత రాజయోగం కారణంగా వారి జీవితంలోని అనేక రంగాలలో ప్రయోజనాలు లభిస్తాయి. మీరు దీర్ఘకాలిక పోరాటాల నుండి విముక్తి పొందుతారు. కష్టాల నుండి బయటపడి జీవితంలో పురోగతిని చూస్తారు. విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా శని దృష్టి కర్మ భావం మీద పడటం వలన, పనిలో అసాధారణ ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి.

(pixabay)

3/4
<p>తుల రాశి వారికి విపరీత రాజయోగం ప్రతి పనిలోనూ విజయాన్ని తెస్తుంది. మీరు కష్టపడి పనిచేసిన ప్రతిఫలాన్ని పొందుతారు. మంచి ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఈ కాలం పనిచేసే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పనిలో అద్భుతమైన పనితీరు కారణంగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. మీ శత్రువులను ఓడిస్తారు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే దాని నుండి ఉపశమనం లభిస్తుంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Aug 2, 2025 3:15 PM

తుల రాశి వారికి విపరీత రాజయోగం ప్రతి పనిలోనూ విజయాన్ని తెస్తుంది. మీరు కష్టపడి పనిచేసిన ప్రతిఫలాన్ని పొందుతారు. మంచి ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఈ కాలం పనిచేసే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పనిలో అద్భుతమైన పనితీరు కారణంగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. మీ శత్రువులను ఓడిస్తారు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే దాని నుండి ఉపశమనం లభిస్తుంది.

4/4
<p>మిథున రాశి వారికి విపరీత రాజయోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శని వక్ర నివర్తి ఈ రాశిలో 10వ ఇంట్లో ఉన్నాడు. దీని కారణంగా ఈ రాశుల వారికి అదృష్టం పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. జీవితంలోని ప్రతి రంగంలోనూ మీరు సానుకూల మార్పులను చూస్తారు. పనిచేసే వారికి పురోగతికి అవకాశాలు లభిస్తాయి. ప్రశంసలు లభిస్తాయి. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి.</p> expand-iconView Photos in a new improved layout
Published on Aug 2, 2025 3:15 PM

మిథున రాశి వారికి విపరీత రాజయోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శని వక్ర నివర్తి ఈ రాశిలో 10వ ఇంట్లో ఉన్నాడు. దీని కారణంగా ఈ రాశుల వారికి అదృష్టం పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. జీవితంలోని ప్రతి రంగంలోనూ మీరు సానుకూల మార్పులను చూస్తారు. పనిచేసే వారికి పురోగతికి అవకాశాలు లభిస్తాయి. ప్రశంసలు లభిస్తాయి. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి.

Related Photos