Godavari Express : 52 ఏళ్లుగా అత్యుత్తమ సేవలు - 'గోదావరి ఎక్స్‌ప్రెస్'కు అరుదైన అవార్డు

Published on Feb 04, 2026 09:30 am IST

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గోదావరి ఎక్స్ ప్రెస్ 52 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తోంది.హైదరాబాద్ -విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలుకు ఎంతో డిమాండ్ ఉంటుంది. అయితే మెయింటెనెన్స్, రాకపోకల సమయాల నిబద్ధత వంటి అంశాల్లో అత్యుత్తమంగా నిర్వహిస్తున్న ఈ ట్రైన్ కు దక్షిణ మధ్య రైల్వే అవార్డు ప్రకటించింది.

1 / 4
<p>తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గోదావరి ఎక్స్ ప్రెస్ 52 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తోంది.హైదరాబాద్ -విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలుకు ఎంతో డిమాండ్ ఉంటుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 04, 2026 09:30 am IST

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గోదావరి ఎక్స్ ప్రెస్ 52 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తోంది.హైదరాబాద్ -విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలుకు ఎంతో డిమాండ్ ఉంటుంది.

2 / 4
<p> 1974లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ రైలు తరాలుగా ప్రయాణికుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ‘నిజానికి ఈ ట్రైన్ అంటేనే తెలుగు ప్రజలకు ఓ గొప్ప ఎమోషన్ అని చెప్పొచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 04, 2026 09:30 am IST

1974లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ రైలు తరాలుగా ప్రయాణికుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ‘నిజానికి ఈ ట్రైన్ అంటేనే తెలుగు ప్రజలకు ఓ గొప్ప ఎమోషన్ అని చెప్పొచ్చు.

3 / 4
<p>హైదరాబాద్ - విశాఖపట్నం మధ్య 52 ఏళ్లుగా నిరంతరం సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ తాజాగా మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. 2025 సంవత్సరానికి బెస్ట్ మెయింటేన్డ్ ట్రైన్ అవార్డుకు ఎంపికైనట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) అధికారికంగా ప్రకటించింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 04, 2026 09:30 am IST

హైదరాబాద్ - విశాఖపట్నం మధ్య 52 ఏళ్లుగా నిరంతరం సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ తాజాగా మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. 2025 సంవత్సరానికి బెస్ట్ మెయింటేన్డ్ ట్రైన్ అవార్డుకు ఎంపికైనట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) అధికారికంగా ప్రకటించింది.

4 / 4
<p>“ఇదొక ట్రైన్ మాత్రం కాదు ఓ గొప్ప ఎమోషన్. ఎన్నో జ్ఞాపకాలు సొంతం చేసుకుంది” అంటూ దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది. కొన్ని ఫొటోలను కూడా జత చేసింది.1974 వ సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీన స్టీమ్ ఇంజన్‌తో మొదటిాసారిగా గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు ఎక్కింది.ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728 ట్రైన్ నంబర్లతో విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య రాకపోకలు సాగిస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 04, 2026 09:30 am IST

“ఇదొక ట్రైన్ మాత్రం కాదు ఓ గొప్ప ఎమోషన్. ఎన్నో జ్ఞాపకాలు సొంతం చేసుకుంది” అంటూ దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది. కొన్ని ఫొటోలను కూడా జత చేసింది.1974 వ సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీన స్టీమ్ ఇంజన్‌తో మొదటిాసారిగా గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు ఎక్కింది.ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728 ట్రైన్ నంబర్లతో విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య రాకపోకలు సాగిస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!