Seerat Kapoor: వెరైటీ చీరకట్టులో మెరిసిన భామ.. సీరత్ కపూర్ సొగసు చూడతరమా.. వైరల్ ఫొటోలు
Seerat Kapoor: రన్ రాజా రన్ బ్యూటీ సీరత్ కపూర్ వెరైటీ చీరకట్టులో అదరగొట్టింది. హాట్ అందాల విందుతో రెచ్చిపోయింది. ఈ భామ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Updated on: May 2, 2026 7:37 PM IST
1/5

Published on May 2, 2026 7:37 PM
హాట్ బ్యూటీ సీరత్ కపూర్ మరోసారి బోల్డ్ షోతో రెచ్చిపోయింది. హాట్ పోజులతో మంట పెట్టేసింది.
(instagram-Seerat Kapoor)2/5

Published on May 2, 2026 7:37 PM
వెరైటీ చీరకట్టులో సీరత్ కపూర్ అందాల విందు వడ్డించేసింది. ఈ భామ ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి.
(instagram-Seerat Kapoor)3/5

Published on May 2, 2026 7:37 PM
చీరలో సీరత్ కపూర్ మెరిసిపోయింది. సో బ్యూటీఫుల్, ఫైర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
(instagram-Seerat Kapoor)4/5

Published on May 2, 2026 7:37 PM
చీరకొంగును వెనుకాలకు వదిలేయకుండా, ముందుకు తీసుకొచ్చి ముడిపెట్టింది సీరత్ కపూర్. ఈ చీరకట్టు కొత్త ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తోంది.
(instagram-Seerat Kapoor)5/5

Published on May 2, 2026 7:37 PM
రన్ రాజా రన్, రాజు గారి గది 2, టచ్ చేసి చూడు సినిమాలతో సీరత్ కపూర్ పాపులర్ అయింది. కానీ కొంతకాలంగా తెలుగు సినిమాలకు ఈ భామ దూరమైంది.
(instagram-Seerat Kapoor)
E-Paper

