Jyoti Poorvaj: మరోసారి రెచ్చిపోయిన సీరియల్ నటి.. జగతి మేడం హాట్ షో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోలు!

Jyothi Poorvaj: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జ్యోతి పూర్వాజ్ మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. కిల్లర్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ.. తాజా పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె లేటెస్ట్ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

Published on: Sept 26, 2026 8:41 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

జ్యోతి పూర్వాజ్ మరోసారి తన హాట్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(instagram-JyotiPoorvaj)expand-iconView Photos in a new improved layout
Published on Sept 26, 2026 8:41 PM

(instagram-JyotiPoorvaj)

2/5

ఇవాళ (సెప్టెంబర్ 26) తన హాట్ ఫొటోలను జ్యోతి ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఈ పిక్స్ కు హాట్, ఫైర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

3/5

గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడమ్ క్యారెక్టర్లో ఎంతో పద్ధతిగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది జ్యోతి పూర్వాజ్.

4/5

సోషల్ మీడియాలో మాత్రం హాట్ పోజులతో జ్యోతి రచ్చ లేపుతూనే ఉంటోంది. ఆమె పిక్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటున్నాయి.

5/5

ప్రస్తుతం కిల్లర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది జ్యోతి. ఈ మూవీకి ఆమె భర్తనే డైరెక్టర్.

Related Photos