పెళ్లి కాకముందు నిన్ను కోరి హీరోతో సహజీవనం-బిగ్ బాస్‌లో టాప్ 5-బీచ్‌లో తల్లితో సీరియల్ భామ ప్రియాంక జైన్ గ్లామర్ ఫొటోలు

బీచ్‌లో తల్లితో కలిసి సందడి చేసింది సీరియల్ హీరోయిన్, బిగ్ బాస్ బ్యూటి ప్రియాంక జైన్. అయితే, నిన్ను కోరి సీరియల్ హీరో శివ కుమార్‌తో పెళ్లి కాకముందు సహజీవనం చేసిన ముద్దుగుమ్మ ప్రియాంక జైన్ వైట్ కలర్ స్లీవ్‌లెస్ లాంగ్ డ్రెస్సులో అట్రాక్ట్ చేసింది. దీంతో ప్రియాంక జైన్ గ్లామర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Published on: Nov 6, 2025 6:11 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/9

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలిసిన సీరియల్ హీరోయిన్ పేరు ప్రియాంక జైన్. శోభా శెట్టి, అమర్ దీప్ చౌదరి, శోభా శెట్టితో కలిసి చుక్క బ్యాచ్‌గా ప్రియాంక జైన్ పేరు తెచ్చుకుంది.

(Instagram/Priyanka Jain)expand-iconView Photos in a new improved layout
Published on Nov 6, 2025 6:11 PM

(Instagram/Priyanka Jain)

2/9

బిగ్ బాస్ తెలుగు 7లో తన ఆట తీరు, యాటిట్యూడ్, టాస్క్‌ల్లో సత్తా చాటుతూ టాప్ 5 వరకు వెళ్లింది ముద్దుగుమ్మ ప్రియాంక జైన్. బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే రోజున టాప్ 5 ఫైనలిస్ట్‌గా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయింది బ్యూటిఫుల్ ప్రియాంక జైన్.

3/9

ప్రస్తుతం ప్రియాంక జైన్ తన తల్లితో సందడిగా గడుపుతోంది. ముంబైలో తన తల్లి ఫల్గుని జైన్‌తో కలిసి బీచ్‌లో సరదాగా గడిపింది బ్యూటిఫుల్ ప్రియాంక జైన్. సముద్రంలోని ఒడ్డు మీద నిల్చుని అందంగా పోజులు ఇచ్చింది ఈ సీరియల్ భామ.

4/9

తెలుపు రంగు లాంగ్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో ఎంజెల్‌లా దర్శనం ఇచ్చింది బిగ్ బాస్ బ్యూటి ప్రియాంక జైన్. వైట్ కలర్ డ్రెస్సులో అందంగా స్మైల్ చేస్తూ కవ్వించింది ఈ ముద్దుగుమ్మ.

5/9

ప్రియాంక జైన్ గ్లామర్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. దీంతో ప్రియాంక జైన్ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే, ప్రియాంకను పొగుడుతూ కామెంట్స్ వస్తున్నాయి.

6/9

ఇదిలా ఉంటే, జానకి కలగనలేదు సీరియల్‌లో హీరోయిన్‌గా బుల్లితెరకు పరిచయమైన ప్రియాంక జైన్ నిన్ను కోరి సీరియల్ హీరో శివ కుమార్‌తో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే.

7/9

పెళ్లి కాకముందే శివ కుమార్‌తో ప్రియాంక జైన్ సహజీవనం చేసింది. ఇద్దరు కలిసి చాలా రొమాంటిక్‌గా ఫొటోలు కూడా షేర్ చేశారు. ఇక రీసెంట్‌గా 2024 ఏప్రిల్‌తో తాము సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.

8/9

జానకి కలగనలేదు సీరియల్‌తో తెలుగులో బుల్లితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక జైన్. ఈ సీరియల్‌లో బిగ్ బాస్ తెలుగు 7 రన్నరప్ అమర్ దీప్ చౌదరి హీరోగా చేశాడు.

9/9

ఇక ప్రియాంక జైన్, శివ కుమార్ కలిసి మౌనరాగం సీరియల్‌లో నటించారు. ఈ సీరియల్‌తోనే వీరిద్దరి మధ్య స్నేహం, ఆపై ప్రేమ, డేటింగ్, సహజీవనం, పెళ్లి జరిగాయి. ఇటీవలే వీరిద్దరు సొంత ఇంటికి మారారు.

Related Photos