Shakira: ఈ స్టార్ పాప్ సింగర్ కు 49 ఏళ్లంటే నమ్ముతారా? ప్రపంచకప్ సాంగ్ తో ఊపేస్తున్న బ్యూటీ-రెండు వారాల్లోనే 100 మిలియన్

Shakira: ఈ స్టార్ పాప్ సింగర్ మూడు దశాబ్దాలుగా తన సాంగ్స్ తో ప్రపంచాన్ని ఊపేస్తోంది. 49 ఏళ్ల వయసులోనూ స్టన్నింగ్ మూవ్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తాజాగా ఫిఫా ప్రపంచకప్ కోసం ఆమె ఆడిపాడిన సాంగ్ 100 మిలియన్ వ్యూస్ అందుకుంది. మరి ఈ సింగర్ ఎవరో చూసేయండి.

Published on: Jun 9, 2026 1:24 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ స్టార్ పాప్ సింగర్ గురించి తెలియని వాళ్లు ఉండరనే చెప్పొచ్చు. తన సాంగ్స్ తో ప్రపంచాన్ని ఉర్రుతలూగించే ఈ బ్యూటీ ఎవరో ఇక్కడ చూసేయండి.
(instagram-Shakira)expand-iconView Photos in a new improved layout
Published on Jun 9, 2026 1:24 PM

(instagram-Shakira)

2/5

ఆ బ్యూటీనే షకీరా. ప్రపంచం మొత్తాన్ని తన పాటలతో షేక్ చేసే ఈ బ్యూటీ ఏజ్ ఎంతో తెలుసా? 49 ఏళ్లు. అవును.. మీరు చదివింది నిజమే.

3/5

49 ఏళ్ల షకీరా ఇప్పటికీ టీనేజీ అమ్మాయిలా తన మూవ్స్ తో ఉర్రూతలూగిస్తోంది. ఇంటర్నెట్ ను షేక్ చేస్తూనే ఉంది.

4/5

తాజాగా ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ 2026 కోసం షకీరా రూపొందించిన ‘డైయ్ డైయ్’ అనే సాంగ్ తెగ వైరల్ గా మారింది.

5/5

ఈ ఫిఫా ఫుట్ బాల్ సాంగ్ 2 వారాల్లోనే 100 మిలియన్ వ్యూస్ దాటేసింది. గతంలోనూ బాంబూ (2006), వాకా వాకా (2010), లా లా లా (2014) ప్రపంచకప్ ల కోసం షకీరా సాంగ్స్ రూపొందించింది.

Related Photos