16 ఏళ్లకే డెబ్యూ.. 44 ఏళ్ల వయసులోనూ హాట్ షో.. పూల్‌లో రెచ్చగొట్టే పోజులు.. డ్రీమ్ గర్ల్, క్వీన్ అంటూ కామెంట్లు
ఈ హాట్ బ్యూటీ 16 ఏళ్లకే డెబ్యూ చేసింది. హిందీ సినిమాలతో అదరగొట్టింది. ఇప్పుడు 44 ఏళ్ల వయసులోనూ హాట్ అందాలతో రెచ్చిపోతోంది. స్విమ్మింగ్ పూల్ లో ఆమె బోల్డ్ షో వైరల్ గా మారింది.
Published on: Nov 6, 2025 11:37 AM IST
1/5

Published on Nov 6, 2025 11:37 AM
ఇలా బోల్డ్ షోతో స్విమ్మింగ్ పూల్ లో సెగలు రేపుతున్న ఈ భామ పేరు షామా సికందర్. బాలీవుడ్ లో పాపులర్.
(instagram-Shama Sikander)2/5

Published on Nov 6, 2025 11:37 AM
పరువాలతో ఫ్యాన్స్ ను రెచ్చగొట్టడం షామా సికందర్ కు అలవాటే. రీసెంట్ గా ఇలా పూల్ లో బోల్డ్ పోజులతో చెలరేగిపోయింది షామా.
(instagram-Shama Sikander)3/5

Published on Nov 6, 2025 11:37 AM
షామా సికందర్ బోల్డ్ ఫొటోలు వైరల్ గా మారాయి. డ్రీమ్ గర్ల్, క్వీన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
(instagram-Shama Sikander)4/5

Published on Nov 6, 2025 11:37 AM
16 ఏళ్లకే డెబ్యూ చేసింది షామా. 1998లో ప్రేమ్ అగన్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘యే మేరీ లైఫ్ హై’ సీరియల్ తో పాపులర్ అయింది షామా.
(instagram-Shama Sikander)5/5

Published on Nov 6, 2025 11:37 AM
44 ఏళ్ల వయసులోనూ ఇలా హాట్ అందాలతో కవ్విస్తోంది. సోషల్ మీడియాలో తరచూ బోల్డ్ షో చేస్తుంటుంది ఈ భామ.
(instagram-Shama Sikander)
E-Paper

