Heroine: ఈ మెరుపుతీగకు 51 ఏళ్లంటే నమ్ముతారా? లేటెస్ట్ ఫొటోలతో ఇంటర్నెట్ షేక్.. అందం వచ్చిందంటూ లక్ష్మి మంచు కామెంట్

Heroine: ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ భామ.. తెలుగులోనూ సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె ఏజ్ 51. కానీ తన ఫొటోలు చూస్తే మాత్రం ఎవరూ నమ్మరు. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి. ఈ సీనియర్ హీరోయిన్ ఫొటోలకు లక్ష్మి మంచు కామెంట్ కూడా చేసింది.

Published on: Jul 10, 2026 12:58 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

51 ఏళ్ల ఏజ్ లో మెరుపుతీగలా మెరిసిపోతున్న ఈ భామ ఎవరో గుర్తుపట్టారా? అవును.. ఆమెనే శిల్పా శెట్టి. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్.
(instagram-Shilpa Shetty Kundra)expand-iconView Photos in a new improved layout
Published on Jul 10, 2026 12:58 PM

(instagram-Shilpa Shetty Kundra)

2/5

‘క్యాచింగ్ ఐస్’ అంటూ ఈ లేటెస్ట్ ఫొటోలను ఇవాళ (జూలై 10) ఇన్ స్టాగ్రామ్ లో శిల్పా శెట్టి పోస్టు చేసింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

3/5

ఈ వైరల్ పిక్స్ కు మంచు లక్ష్మి రియాక్టయింది. ‘‘ఔట్ ఫిట్ అదిరింది. నువ్వు ఇంకా అందాన్ని తెచ్చావు’’ అనే అర్థం వచ్చేలా మంచు లక్ష్మి చేసిన కామెంట్ కూడా వైరల్ గా మారింది.

4/5

ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన శిల్పా శెట్టి ఏజ్ 51 ఏళ్లు. కానీ అలా నమ్మేలా లేదు ఈ సీనియర్ హీరోయిన్.

5/5

శిల్పా శెట్టి తన ఫిట్ నెస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. యోగా చేస్తుంది. అందుకే సన్నని సైజ్ జీరో నడుమును మెయింటైన్ చేస్తోంది.

Related Photos