Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది.. గ్లామర్ డోస్ పెంచేసిన శివాని నాగారం.. ఫొటోలు వైరల్

Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగు కుర్రకారు హృద‌యాల్లో కల్లోలం రేపిన శివాని నాగారం గ్లామర్ డోస్ పెంచేసింది. ఈ బ్యూటీ లేటెస్ట్ గ్లామర్ షో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె హాట్ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

Published on: Oct 28, 2026 12:43 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

శివాని నాగారం ఒక్కసారిగా ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ భామ లేటెస్ట్ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
(instagram-SHIVANI NAGARAM)expand-iconView Photos in a new improved layout
Published on Oct 28, 2026 12:43 PM

(instagram-SHIVANI NAGARAM)

2/5

‘ఆరా ఇన్ గోల్డ్’ అనే క్యాప్షన్ తో తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫొటోలను శివాని పోస్టు చేసింది. ఈ ఫొటోలకు లైక్ లు, కామెంట్ల వర్షం కురుస్తోంది.

3/5

2024లో వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాతో శివానీ నాగారం డెబ్యూ చేసింది. ఈ మూవీలో లక్ష్మి అనే ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది.

4/5

అయితే 2025లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ లిటిల్ హార్ట్స్ తో శివాని నాగారం మంచి పేరు దక్కించుకుంది. ఈ మూవాతో ఆమెకు క్రేజ్ దక్కింది.

5/5

ఈ ఏడాది సుహాస్ హీరోగా నటించిన ‘హే బల్‌వంత్’ సినిమాలో హీరోయిన్ గా శివాని నాగారం నటించింది. ఇప్పుడీ ఈ ఫొటోలతో గ్లామర్ డోస్ పెంచేసింది.

Related Photos