హీరో రాజశేఖర్ కూతురు గ్లామర్ షో.. ట్రాన్స్‌ప‌రెంట్ సారీలో శివాత్మిక అందాలు

ఒకప్పటి స్టార్ హీరో, సీనియర్ నటుడు రాజశేఖర్ తనయ శివాత్మిక గ్లామర్ షోతో దూసుకెళ్తోంది. ఈ భామ రీసెంట్ గా ఇన్ స్టాలో హాట్ పోజులు పోస్టు చేసింది. ట్రాన్స్‌ప‌రెంట్ చీరలో ఆమె అందాలు వైరల్ గా మారాయి.

Published on: Nov 25, 2025 11:53 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఇలా హాట్ షోతో రెచ్చిపోయింది. చీరలతో అందాలతో రెచ్చగొడుతోంది.
(instagram-Shivathmika Rajashekar)expand-iconView Photos in a new improved layout
Published on Nov 25, 2025 11:53 AM

(instagram-Shivathmika Rajashekar)

2/6

ట్రాన్స్ పరెంట్ సారీలో అందాలు వడ్డించేసింది శివాత్మిక. తాజాగా ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసిన ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

3/6

హీరో రాజశేఖర్-జీవిత దంపతులు చిన్న కుమార్తె శివాత్మిక. 25 ఏళ్ల ఆమె ముందు ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

4/6

తండ్రి రాజశేఖర్ హీరోగా ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, కల్కి సినిమాలు నిర్మించింది శివాత్మిక.

5/6

2020లో ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని మూవీతో యాక్టింగ్ డెబ్యూ చేసింది శివాత్మిక. ఆ తర్వాత పంచతంత్రం, నీదాం ఒరు వానమ్ (తెలుగులో ఆకాశం),  రంగ మార్తండ, విధి విలాసం, ఆనందం విలైయాడుం వీడు, బాంబ్ సినిమాలు చేసింది.

6/6

శివాత్మిక ఎంబీబీఎస్  కంప్లీట్ చేసింది. ఆమె అక్క శివాని కూడా సినిమా హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.

Related Photos