Yamaha EC 06 : 169 కి.మీ రేంజ్​ ఇచ్చే యమహా ఎలక్ట్రిక్​ స్కూటర్​- కొనాలా? వద్దా? రివ్యూ..

మీరు యమహా ఈసీ-06 ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! రివర్​ మొబిలిటీ భాగస్వామ్యంతో రూపొందిన ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని మా హెచ్​టీ ఆటో టీమ్​ టెస్ట్​ చేసింది. మరి ఈ ఈ-స్కూటర్​ కొనాలా? వద్దే? అనేది ఈ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూలో చూసేయండి..

Published on: Mar 31, 2026 11:24 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

డిజైన్- చూడగానే ఇది 'రివర్ ఇండి' అని గుర్తుపట్టినప్పటికీ, యమహా తన మార్కును స్పష్టంగా చూపించింది. ఇండిలో ఉండే ట్విన్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను తొలగించి, ఇందులో సింగిల్ ఎల్‌ఈడీ యూనిట్‌ను చేర్చారు. ఫ్రంట్ ఆప్రాన్, సైడ్ ప్యానెల్స్ పూర్తిగా రీ-డిజైన్ చేశారు. ఇది ఇండి కంటే చాలా స్ట్రీమ్‌లైన్డ్ (సన్నగా), క్లాసీగా కనిపిస్తుంది. అయితే, ఈ కొత్త డిజైన్ వల్ల ప్రాక్టికాలిటీ కొంత తగ్గింది. ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్ ఇందులో లేదు. అలాగే అండర్ సీట్ స్టోరేజ్ కూడా 24.5 లీటర్లకు తగ్గింది, ఇది ఈ సెగ్మెంట్‌లో కొంచెం తక్కువనే చెప్పాలి.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 31, 2026 11:24 AM

2/5

ఫీచర్లు- యమహా ఈసీ-06 ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 6- ఇంచ్ ఎల్‌సీడీ స్క్రీన్ ఉంది. ఇది చూడటానికి సింపుల్‌గా ఉన్నా, సమాచారం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ఎకో, స్టాండర్డ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అదనంగా రివర్స్ మోడ్ కూడా ఇచ్చారు. ‘వై-కనెక్ట్ ఆర్’ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సౌకర్యం ఉంది.

3/5

రేేంజ్- యమహా ఈసీ-06 ఎలక్ట్రిక్​ స్కూటర్​లో లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది, 6.7kW శక్తిని, 26 Nm టార్క్‌ను ఇచ్చే IPMSM మోటార్‌ను వాడారు. ఎలక్ట్రిక్ వాహనాల సహజ లక్షణం ప్రకారం ఇది స్టార్టింగ్‌లోనే చాలా క్విక్‌గా (వేగంగా) అనిపిస్తుంది. పవర్ మోడ్‌లో కొండ ప్రాంతాల్లో కూడా సులువుగా దూసుకుపోతుంది. కంపెనీ క్లెయిమ్ ప్రకారం దీని ఐడీసీ రేంజ్ 169 కి.మీ. అయితే హెచ్​టీ ఆటో టీమ్​ రైడ్ సమయంలో ఫుల్ ఛార్జ్‌పై ఎకో మోడ్‌లో 111 కి.మీ రేంజ్ చూపించింది. 0-80% ఛార్జ్ కావడానికి సుమారు 8 గంటలు పడుతుంది, ఫుల్ ఛార్జ్‌కు 10 గంటల సమయం పడుతుంది.

4/5

రైడ్​- 132 కేజీల బరువుతో ఈ స్కూటర్ కొంచెం బరువుగానే అనిపిస్తుంది. ముఖ్యంగా తక్కువ వేగంలో, పార్కింగ్ చేసేటప్పుడు ఆ బరువు తెలుస్తుంది. కానీ, వేగం పుంజుకున్నాక హ్యాండ్లింగ్ చాలా బాగుంది. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ గుంతలను బాగానే తట్టుకుంటున్నాయి. బ్రేకింగ్ కోసం రెండు చక్రాలకు 200ఎంఎం డిస్క్ బ్రేక్స్‌తో పాటు సీబీఎస్​ అందించారు.

5/5

కొనాలా? వద్దా- యమహా ఈసీ-06 ఒక మంచి లుక్, సార్టెడ్ పర్ఫార్మెన్స్‌తో కూడిన స్కూటర్. రివర్ ఇండి ప్లాట్‌ఫారమ్ దీనికి బలమైన పునాదిని ఇచ్చింది. అయితే, రూ. 1.67 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద కస్టమర్లు ఇంకా ఎక్కువ రేంజ్ లేదా ప్రీమియం ఫీచర్లను ఆశిస్తారు. ఆ విషయంలో ఈసీ-06 కొంచెం వెనుకబడిందని చెప్పాలి. ఇది మంచి స్కూటరే, కానీ ఈ ధరలో పూర్తి స్థాయి ప్యాకేజీ అనిపించుకోకపోవచ్చు.

Related Photos