చీరలో జీరో సైజ్ నడుము అందాలతో చంపేస్తున్న శ్రద్ధా దాస్.. దేశీ వాతావరణ్ అంటూ..
శ్రద్ధా దాస్ చీరలోనూ తన జీరో సైజు నడుము అందాలతో చంపేస్తోంది. దేశీ వాతావరణ్ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు ఇన్‌స్టాంట్ గా వైరల్ అయ్యాయి. ఆమె సన్నని నడుము చూపు తిప్పుకోనీకుండా చేస్తోంది.
1 / 5
Published on Jun 26, 2025 10:01 pm IST
దేశీ వాతావరణ్ అనే క్యాప్షన్ తో శ్రద్ధా ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.
2 / 5
Published on Jun 26, 2025 10:01 pm IST
నటి శ్రద్ధా దాస్ తన జీరో సైజు అందాలతో కనువిందు చేసింది. చీరలో ఆమె చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది.
3 / 5
Published on Jun 26, 2025 10:01 pm IST
ఎప్పుడో 2008లో వచ్చిన సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో తెలుగు తెరకు పరిచయమైన శ్రద్ధా దాస్.. చివరిగా గతేడాది వచ్చిన పారిజాత పర్వం మూవీలో కనిపించింది.
4 / 5
Published on Jun 26, 2025 10:01 pm IST
ఈ ఫ్లోరల్ ప్రింట్ శారీలో శ్రద్ధా అందానికి ఫిదా అవుతూ యాంకర్ విష్ణుప్రియ కూడా లైక్ కొట్టింది.
5 / 5
Published on Jun 26, 2025 10:01 pm IST
చీరలోనూ శ్రద్ధా చేసిన ఈ బోల్డ్ ఫొటోషూట్ అభిమానులకు తెగ నచ్చేసింది.
E-Paper

