బికినీలో బీచ్‌లో హీట్ పెంచేస్తున్న శ్రియా శ‌ర‌న్‌.. 43 ఏళ్ల వ‌య‌సులోనూ అదిరే హాట్ అందాలు.. భ‌ర్త‌తో రొమాంటిక్‌గా!

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిగా వెలుగు వెలిగిన శ్రియా శరన్ 43 ఏళ్ల వయసులోనూ హాట్ అందాలతో అదరగొడుతోంది. బీచ్ లో బికినీ పోజులతో హీట్ పెంచేస్తోంది. భర్తతో రొమాంటిక్ స్టిల్స్ ఇచ్చింది. ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Published on: Feb 14, 2026 6:07 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బ్యూటీఫుల్ భామ శ్రియా శరన్ ను చూశారా? బీచ్ లో బికినీలో హీట్ పెంచేస్తుంది ఈ భామ.
(instagram-Shriya Saran)expand-iconView Photos in a new improved layout
Published on Feb 14, 2026 6:07 PM

(instagram-Shriya Saran)

2/5

సముద్రపు అలల్లో ఎంజాయ్ చేస్తూ, అందాల నవ్వులతో శ్రియా శరన్ అదరగొట్టింది.

3/5

బీచ్ లో బికినీలో శ్రియా ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. హాట్ షోతో రెచ్చగొడుతుందని, మంట పుట్టిస్తుందని కామెంట్లు వస్తున్నాయి.

4/5

బీచ్ లో శ్రియా శరన్ వయ్యారాలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. 43 ఏళ్ల వయసులోనూ ఈ హాట్ అందాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయనే కామెంట్లు వస్తున్నాయి.

5/5

బీచ్ లో ఇలా రొమాంటిక్ గా తన భర్తతో కలిసి పోజులిచ్చింది శ్రియా శరన్.

Related Photos