చిరు, ప‌వ‌న్‌తో రొమాన్స్‌.. రామ్‌చ‌ర‌ణ్‌కు త‌ల్లిగా.. 41 ఏళ్ల వ‌య‌సులోనూ అదిరే హాట్ అందాలు.. ఎవ‌రంటే?

అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కల్యాణ్ తో సినిమాల్లో రొమాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. రామ్ చరణ్ కు తల్లిగానూ యాక్ట్ చేసింది. ఇప్పుడు 41 ఏళ్ల వయసులోనూ హాట్ అందాలతో హీట్ పెంచేస్తోంది. ఈ భామ ఎవరో చూసేయండి.

Published on: Sept 16, 2025 10:44 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

41 ఏళ్ల వయసులోనూ ఇలా క్యూట్ లుక్స్ తో అభిమానుల గుండెలు కొల్లగొడుతోంది శ్రియా శరణ్. రీసెంట్ గా మిరాయ్ మూవీలో కీ రోల్ ప్లే చేసింది ఈ భామ.
(instagram-shriya_saran1109)expand-iconView Photos in a new improved layout
Published on Sept 16, 2025 10:44 AM

(instagram-shriya_saran1109)

2/5

చిరంజీవితో ఠాగూర్ సినిమాలో, పవన్ కల్యాణ్ తో బాలు మూవీలో రొమాన్స్ చేసింది శ్రియా శరణ్.

3/5

ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది శ్రియా. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య, రజనీకాంత్ తో సినిమాలు చేసింది.

4/5

41 ఏళ్ల వయసులోనూ అదిరే అందాలతో మెస్మరైజ్ చేస్తోంది సీనియర్ నటి శ్రియా శరణ్. హాట్ పోజులతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.

5/5

చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ కు అమ్మ క్యారెక్టర్ ప్లే చేసింది శ్రియా శరణ్. ఆర్ఆర్ఆర్ మూవీలో ప్లాష్ బ్యాక్ లో చిన్నప్పటి రామ్ చరణ్ క్యారెక్టర్ కు అమ్మగా కనిపించింది ఈ ముద్దు గుమ్మ.

Related Photos