ఏంజెల్‌లా మెరిసిపోతున్న శ్రియా శ‌ర‌ణ్‌-43 ఏళ్ల‌లోనూ చూపు తిప్పుకోనివ్వ‌ని అందం-ఫొటోలు వైర‌ల్‌

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది బ్యూటీఫుల్ శ్రియా శరణ్. మధ్యలో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు కీలక పాత్రలు చేస్తూ సాగిపోతోంది. 43 ఏళ్ల వయసులోనూ చూపుతిప్పుకోనివ్వని అందంతో హాట్ షో చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Published on: Jan 30, 2026 12:47 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

శ్రియా శరణ్.. ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్ లో మార్మోగింది. టాప్ హీరోయిన్ గా కొనసాగింది ఈ భామ. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.
(instagram-Shriya Saran)expand-iconView Photos in a new improved layout
Published on Jan 30, 2026 12:47 PM

(instagram-Shriya Saran)

2/5

వైట్ ఆఫ్ షోల్డర్ గౌన్ లో ఏంజెల్ లా మెరిసిపోయింది శ్రియా శరణ్. 43 ఏళ్ల వయసులోనూ చూపు తిప్పుకోనివ్వని అందంతో మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ.

3/5

రీసెంట్ గా జియోహాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన స్పేస్ జెన్ చంద్రయాన్ ప్రమోషన్లలో బిజీగా ఉంది శ్రియా శరణ్.

4/5

2001లో ఇష్టం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది శ్రియా శరణ్. ఆ తర్వాత సంతోషం, చెన్నకేశవ రెడ్డి, నువ్వేనువ్వే, నీకు నేను నాకు నువ్వు, ఠాగూర్, ఛత్రపతి, శిబాజీ, డాన్ శీను తదితర సినిమాలు చేసింది.

5/5

సెకండ్ ఇన్నింగ్స్ లో కీలక పాత్రలు చేస్తూ నటనపై ఇష్టాన్ని కొనసాగిస్తోంది శ్రియా శరణ్. రీసెంట్ గా మిరాయ్ లో అదరగొట్టింది.

Related Photos